NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

ఐపీఎల్ 2020 షెడ్యూల్ విడుదల..!

క్రికెట్ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న జాతీయ పండగ వచ్చేసింది. అయితే ఈసారి ఈ పండుగ భారతదేశంలో జరగడం లేదు. తటస్థ వేదిక దుబాయ్ లో ఎనిమిది జట్లు ఐపీఎల్ ట్రోఫీ కోసం పోటీ పడనున్నాయి. సెప్టెంబర్ 19న సాయంత్రం 7 గంటల 30 నిమిషాలకు అబుదాబిలో ముంబై ఇండియన్స్ -చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగనున్న సంగ్రామంతో dream 11 ipl-2020 మొదలు కానుంది.

 

IPL 2020: One overseas player from each team who may not play a single game  - Yahoo! Cricket.

 

చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, కింగ్స్ XI పంజాబ్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్, సన్రైజర్స్ హైదరాబాద్, కోల్ కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ అంటూ ఎనిమిది టీంలు కప్పు కోసం పోటీ పడనున్నాయి. ఇకపోతే దుబాయి, షార్జా, అబుదాబి — ఈ మూడు సిటీలు మొత్తం 46 లీగ్ మ్యాచ్ లకు, రెండు క్వాలిఫైయర్ లు ఒక ఎలిమినేటర్ ఒక ఫైనల్ మ్యాచ్ కు ఆతిధ్యం ఇవ్వనున్నాయి. 

డిఫెండింగ్ చాంపియన్ ముంబై తొలి మ్యాచ్ లో టోర్నీ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన చెన్నై సూపర్ కింగ్స్ ను ఢీకొననుండడంతో రేటింగ్స్ తారా స్థాయిలో ఉంటాయని స్టార్ స్పోర్ట్స్ యాజమాన్యం ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఐపీఎల్ మొత్తం ‘స్టార్ స్పోర్ట్స్’ లో ఇంగ్లీష్, హిందీ లతో పాటు తెలుగులో కూడా ప్రసారం అవుతుంది. ఎప్పటిలాగే ఈ ఐపీఎల్ లో ఒక జట్టు మిగిలిన అన్ని జట్లతో రెండేసి మ్యాచ్ లు ఆడనుంది. 

IPL 2020 schedule: Who will play opening game?

ఈ టోర్నీలో హాట్ ఫేవరేట్ గా ఏ జట్టూ బరిలోకి దిగడం లేదు అనే చెప్పాలి. అయితే ధోనీ, కోహ్లీ, రోహిత్ శర్మ కెప్టెన్లుగా ప్రాతినిధ్యం వహిస్తున్న చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు మిగతా వాటితో పోలిస్తే అత్యధిక ఫాన్స్ ఉండటం గమనార్హం.  ఏదేమైనా ఈ లాక్ డౌన్ వల్ల పూర్తిగా చప్పబడిపోయిన భారత క్రికెట్ అభిమానులందరికీ ఐపీఎల్ సరైన వినోదం అందిస్తుంది అని ఎలాంటి సందేహం లేదు.

Related posts

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

AP Elections 2024: కూటమి పార్టీలకు బిగ్ షాక్ .. స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

BCY Party: పుంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి యత్నం ..ప్రచార వాహనం ధగ్ధం

sharma somaraju