NewsOrbit
న్యూస్

అంతర్వేది ఘటన ! చంద్రబాబు హస్తం ఉందని రుజువు చేయబోతున్న సీబీఐ ?

అంతర్వేది లో రథం తగలబడిన సంఘటనలో టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ని జగన్ ప్రభుత్వం బుక్ చేయబోతుందా అన్న ప్రశ్న రాజకీయ వర్గాల్లో తలెత్తింది.

CBI reshuffle continues: Officer probing Akhilesh Yadav in UP sand mining  case transferred

ఈ ఉదంతంపై జగన్ ప్రభుత్వం సిబిఐ విచారణకు ఆదేశించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో నగరి ఎమ్మెల్యే వైసిపి మౌత్ పీస్ రోజా తనదైన శైలిలో స్పందించారు. సంచలన వ్యాఖ్యలు చేశారు.అంతర్వేదిలో రథం తగలబడిన ఘటనలో చంద్రబాబు ప్రమేయం ఉందని ఆమె ఆరోపించారు గతంలో తుని లో రైలు దహనం, రాజధాని భూములు తగలు బెట్టించిన ఘనత చంద్రబాబుదేనని ఆమె దుమ్మెత్తి పోశారు .అవకాశవాద రాజకీయానికి చంద్రబాబు పెట్టింది పేరని ,సీబీఐ రాష్టానికి రావద్దని గతంలో జీవో ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు అంతర్వేది రథం దగ్ధం సంఘటనపై  సీబీఐ విచారణ కోరుతున్నారంటూ ఎద్దేవా చేశారు.

తమ చిత్తశుద్ది నిరూపించుకునేందుకు సీఎం వైఎస్‌ జగన్… అంతర్వేది ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశించారని తెలిపారు.ఈ విచారణలో చాలా ఆసక్తికరమైన నిజాలు బయటకొస్తాయని చంద్రబాబు నీచ రాజకీయం వెలుగు చూస్తుందని రోజా చెబుతున్నారు.ఇటీవల అంతర్వేది లో రథం తగలబడిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా ఎంత చర్చనీయాంశంగా మారిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఎందుకంటే ఈ ఘటన జరిగి కొన్ని రోజులు అవుతున్నప్పటికీ ఈ అంశాన్ని రాజకీయ నేతలు మాత్రం దీనిపై పరస్పర నిందారోపణలు చేసుకుంటున్నారు .ముఖ్యంగా ఈ వ్యవహారంలో రాజకీయ లబ్ధి పొందడానికి టిడిపి బిజెపి జనసేన కూటమి ఎత్తుగడ వేశాయి . అయితే జగన్ తన చిత్తశుద్ధి చాటుకోవడానికి ఈ సంఘటనపై సీబీఐ విచారణకు ఆదేశించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు మీద చేసిన రోజా చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి

Related posts

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N