NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

చౌదరి గారి అడ్డా లో ‘ రెడ్ల ‘ ఆధిపత్యం ?? 

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో గుడివాడ నియోజకవర్గం మొదటిలో టిడిపి పార్టీకి కంచుకోటగా వుండేది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ నియోజకవర్గంలో ఎప్పుడు టిడిపి జెండా యే ఎగురుతూ ఉండేది. టిడిపి పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు కూడా ఈ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచిన సందర్భాలు ఉన్నాయి. చాలావరకు ఈ నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గం కి చెందిన నేతల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కృష్ణాజిల్లాలో కీలక నియోజకవర్గాలలో గుడివాడ నియోజకవర్గం ఒకటి. ఈ నియోజకవర్గాన్ని టిడిపి పార్టీలో ఉండే పెద్దలు చాలా ప్రెస్టేజ్ గా తీసుకుంటారు.

Kodali Nani Slaps Nimmagadda And Devineni - Videoకాగా కొడాలి నాని ఎమ్మెల్యే అయిన తర్వాత పూర్తిగా నియోజకవర్గం పై పట్టు సాధించడంతో రాజకీయ లెక్కలు మొత్తం తారుమారయ్యాయి. వైయస్ చనిపోయిన తర్వాత టిడిపి పార్టీ నుండి బయటకు వచ్చేసి జగన్ వెంట నడుస్తూ అప్పటినుండి ఇప్పటివరకు ఆయన వెంటే కొడాలి నాని ఉన్నారు. చౌదరి వర్గమైన గాని కొడాలి నాని అటువంటివి పక్కన బెట్టి జగన్ వెంట నమ్మినబంటుగా ప్రస్తుతం రాజకీయాల్లో రాణిస్తున్నారు. మరోపక్క అసెంబ్లీ లో జగన్ కూడా నేను నమ్మిన వారి లో కొడాలి నాని ఒకరు అని కూడా చెప్పడం జరిగింది. అటువంటి సాన్నిహిత్యం వీరిద్దరి మధ్య ఉంది.

 

పరిస్థితి ఇలా ఉండగా గుడివాడ నియోజకవర్గంలో చౌదరి ల ప్రోద్బలం ఎక్కువ ఉన్న కానీ ప్రస్తుతం రాష్ట్రంలో వైసిపి పార్టీ అధికారంలోకి రావడంతో చౌదరిగారి అడ్డాలో అనగా గుడివాడ నియోజకవర్గంలో రెడ్ల ఆధిపత్యం పెరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. నియోజకవర్గంలో రెడ్డి వర్గం ప్రజలు చాలా తక్కువ ఉన్నాగాని గుడివాడలో రెడ్ల హవా నడుస్తున్నట్లు టాక్ వస్తుంది. తాజాగా నియోజకవర్గంలో కీలకంగా ఉన్న కొండాలమ్మ గుడి చైర్మన్ పదవి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన రామిరెడ్డి కి దక్కడం ఇందుకు నిదర్శనమని అంటున్నారు. మొదటి నుండి కనుమూరి రామిరెడ్డి దానికి మద్దతు గా ఉంటూ వైసిపి పార్టీ లో కీలక నాయకుడిగా నియోజకవర్గంలో రాణించడంతో పాటు అందరికీ అందుబాటులో ఉండే నేత కావడంతో ఆయనకు ఈ పదవి వచ్చినట్లు సమాచారం. మొత్తంమీద చూసుకుంటే చౌదరిగారి అడ్డాలో చాలావరకు రెడ్ల ఆధిపత్యం నడుస్తున్నట్లు టాక్ వస్తోంది.

Related posts

AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు భారీ ఊరట..!!

sekhar

AP Elections: విజయవాడలో ఎన్డీఏ కూటమి నేతల రోడ్ షో..!!

sekhar

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju