NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

జగన్ ఆలీ ని కలవటం వెనకాల ఇంత పెద్ద కారణం ఉందా..??

2019 సార్వత్రిక ఎన్నికలలో జగన్ పార్టీకి సినిమా ఇండస్ట్రీ నుండి మద్దతు తెలిపిన వారిలో ఒకరు కమెడియన్ ఆలీ. ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో ఆలీ చాలావరకు సినిమా ఇండస్ట్రీలో తన స్నేహితుడు పవన్ కళ్యాణ్ కి మద్దతు తెలుపుతారని జనసేన పార్టీలో చేరుతారని భావించారు. కానీ ఎప్పుడైతే ఆలీ జగన్ కి జై కొట్టడో సినిమా ఇండస్ట్రీలో చాలామంది షాక్ తిన్నారు. ఇదిలా ఉండగా మామూలుగా తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే చాలా వరకు టీడీపీకి మద్దతు ఉంటారు. టీడీపీకి అండగా ఉండే సామాజిక వర్గానికి చెందిన వాళ్లే టాలీవుడ్ ఇండస్ట్రీ ని ఏలుతారు అన్న టాక్ కూడా ఉంది.

సీఎం జగన్ తో అలీ భేటీ – Telugu Gatewayపరిస్థితి ఇలా ఉండగా 2019 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో మైనారిటీలు ఉండే చోట్ల కమెడియన్ ఆలీ తనదైన శైలిలో వైసిపికి మద్దతు తెలుపుతూ వచ్చారు. అందరూ అనుకున్నట్టుగానే జగన్ భారీ మెజార్టీతో సీఎం అయినా కానీ అలీకి పార్టీ నుండి పదవి రాకపోవటం అనేకమందికి కన్ఫ్యూజన్ కి గురిచేసింది. కాగా దాదాపు 16 నెలల తర్వాత వైయస్ జగన్ ని ఇటీవల ఆలీ నీ కలవడం జరిగింది. ఇద్దరి మధ్య దాదాపు అరగంట పాటు చర్చలు జరిగినట్లు కూడా టాక్ వచ్చింది. దీంతో ఆలీకి పదవి గ్యారెంటీ అని అందరూ భావించారు.

కానీ తాజాగా జగన్ ని ఆలీ కలవటం వెనకాల అతిపెద్ద కారణమని ఒకటి వైరల్ అవుతుంది. అదేమిటంటే వైసిపికి మద్దతు తెలపడంతో ఇండస్ట్రీలో కొంత మంది కావాలని ఆలీకి అవకాశాలు రాకుండా అడ్డుకుంటున్నట్లు, ఇదే విషయాన్ని జగన్ దృష్టికి ఆలీ తీసుకొచ్చినట్లు టాక్. ఈ నేపథ్యంలో తన విజయానికి కృషి చేసిన ఆలీకి అండగా ఉంటానని భయపడాల్సిన అవసరం లేదని త్వరలోనే పార్టీ నుండి కూడా భరోసా వస్తుందని జగన్ హామీ ఇచ్చినట్లు ఏపీ రాజకీయాల్లో వినబడుతున్న టాక్.

Related posts

AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు భారీ ఊరట..!!

sekhar

AP Elections: విజయవాడలో ఎన్డీఏ కూటమి నేతల రోడ్ షో..!!

sekhar

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju