NewsOrbit
న్యూస్ సినిమా

పవర్ స్టార్, హరీష్ శంకర్ ల కథ లీక్..ఇలాంటి కథ తో ఎన్ని సంచలనాలు క్రియోటవుతాయో..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన గబ్బర్ సింగ్ ఎన్ని సంచనాలు సృష్ఠించిందో అందరికీ తెలిసిందే. బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు నెలకొల్పింది. అప్పటి నుంచి ఈ ఇద్దరి కాంబినేషన్ లో మళ్ళీ ఇండస్ట్రీ రికార్డ్ క్రియోటయ్యే సినిమా ఎప్పుడొస్తుందా అని పవర్ స్టార్స్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కాగా ఇటీవల పవర్ స్టార్ తన 28వ సినిమాని హరీష్ శంకర్ తో చేయబోతున్నట్టు ప్రకటించాడు.

PSPK 28: Pawan Kalyan's 28th film concept poster out on his birthday | Telugu Movie News - Times of India

అప్పటి నుంచి ఈ సినిమా మీద అంచనాలు భారీగా మొదలయ్యాయి. కాగా ఈ సినిమా కి సంబంధించిన న్యూస్ ఒకటి లీకయింది. ఈ సినిమాలో పవర్ స్టార్ కొన్ని సీన్స్ లో పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తారని సమాచారం. అయితే ఈ సీన్స్ ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో వస్తాయని తెలుస్తుంది. పవన్ పోలీస్ గెటప్ లో పవన్ ని చూపించడానికి హరీష్ శంకర్ కొత్తగా ట్రై చేస్తున్నట్టు సమాచారం.

దాంతో ఇప్పుడు హరీష్ – పవన్ చేయబోతున్న ఈ లేటెస్ట్ సినిమాలో కూడా పోలీస్ సీక్వెన్స్ ఉందనగానే ఇంకా ఈ సినిమా మీద ఊహించని రేంజ్ లో అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఇక ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా జనాలని విపరీతంగా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించడం దాదాపు కన్‌ఫర్మ్ అయిందని అంటున్నారు. కాగా పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ‘వకీల్ సాబ్’తో క్రిష్ సినిమా కూడా చేస్తున్నాడు. అలాగే క్రిష్ సినిమా కోసం పవన్ కళ్యాణ్ మొదటిసారి పిరియాడికల్ బ్యాక్ డ్రాప్లో సాగే కథ ని ఎంచుకున్న సంగతి తెలిసిందే.

Related posts

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

Karthika Deepam 2 April 27th 2024 Episode: క్షమించమంటూ జ్యోత్స్న కాళ్లు పట్టుకున్న దీప.. పారిజాతాన్ని కటకటాల పాలు చేస్తానన్న బంటు..!

Saranya Koduri

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Jagadhatri April 27 2024 Episode 216: వాళ్లు భార్యాభర్తలు కాదని నిరూపించకపోతే నా పేరు మార్చుకుంటాను అంటున్న సామ్రాజ్యం..

siddhu

Paluke Bangaramayenaa April 27 2024 Episode 213:  మీ నిజాయితీని నిరూపించుకోడానికి సిన్సియర్ గా ప్రయత్నిస్తే బాగుండేది అంటున్న స్వర..

siddhu

Brahmamudi April 27 2024 Episode 395: అనామికకి క్షమాపణ చెప్పానన్న కళ్యాణ్. అప్పు కళ్యాణ్ జైల్లో.. దుగ్గిరాల ఇంట్లో భీష్మించుకుని కూర్చున్న కనకం

bharani jella

Naga Panchami: పంచమి తన కడుపులో పెరుగుతుంది తన తల్లి విశాలాక్షి అని మోక్షకు చెబుతుందా లేదా.

siddhu