NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

చంద్రబాబు తలుపు తట్టుతున్న బీజేపీ నేత..??

తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడిగా బండి సంజయ్ ఆధ్వర్యంలో దుబ్బాక ఉప ఎన్నికల్లో బిజెపి గెలవడం సంచలనంగా మారింది. దుబ్బాక ఉప ఎన్నికలలో పార్టీ తరఫున బండి సంజయ్ చేసిన కృషి అభినందనీయమని బీజేపీ హైకమాండ్ నాయకులు ప్రశంసల వర్షం కురిపించారు. సరిగ్గా ఉప ఎన్నికల సమయంలో బండి సంజయ్ పార్టీ క్యాడర్ ని ఒకటిగా చేసి ఓటర్ల దృష్టి ఆకర్షించడంలో బ్యాలెట్ లో ఓటు పడటం లో చాలా తెలివిగా వ్యవహరించారని పార్టీ నేతలే చెపుతున్నారు.

Bandi Sanjay Kumar appointed as Telangana BJP president | National News –  India TVఇదిలా ఉండగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కూడా గెలవడానికి బిజెపి ఇప్పటి నుండే గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకుంటూ పోతోంది. ఈ క్రమంలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల లో టిడిపితో దోస్తీ కట్టడానికి బండి సంజయ్ చంద్రబాబు తలుపు తట్టడానికి రెడీ అయినట్లు టాక్.

 

పూర్తి విషయంలోకి వెళితే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కొన్నిచోట్ల టిడిపి గెలిచే అవకాశం ఉన్నట్లు బీజేపీ గుర్తించడంతో పాటు బిజెపి కి పోటీ ఇచ్చే రీతిలో టిడిపి క్యాడర్ ఉన్నట్లు గుర్తించడంతో ఆ చోట టిడిపి అభ్యర్థులు నిలబెట్టకుండా ఉండేవిధంగా బాబుతో మంతనాలు జరపడానికి బండి సంజయ్ రెడీ అయినట్లు రాజకీయవర్గాలలో వార్తలు వస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బీజేపీ నాలుగు నియోజకవర్గాల్లో బాగా ప్రభావం చూపించే అవకాశం ఉండటంతో ఆ చోట టీడీపీ కూడా పట్టు ఉండటంతో… సంబంధిత నియోజకవర్గాలలో టిడిపి అభ్యర్థులు నిలబెట్టకుండా కమలం పార్టీ పెద్దలు చంద్రబాబుతో మంతనాలు చేసే ఆలోచనలో ఉన్నట్లు టాక్. ఇదే వార్త వాస్తవమైతే బీజేపీతో దోస్తీ కట్టాలనుకున్న చంద్రబాబుకి ఇది పెద్ద అవకాశమని విశ్లేషకులు అంటున్నారు.

Related posts

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?