NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

చిరంజీవికి షాక్ ఇచ్చిన తెలంగాణ సర్కార్..!!

ఇటీవల కరోనా పాజిటివ్ వచ్చినట్లు మెగాస్టార్ చిరంజీవి స్వయంగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించిన సంగతి తెలిసిందే. సరిగ్గా పాజిటివ్ రిపోర్ట్ రాకముందు రెండు రోజులు చిరంజీవి కేసీఆర్ తో భేటీ అవ్వటం కోసం నాగార్జునతో కలిసి వెళ్లడం జరిగింది. ఆ సమయంలో నాగార్జున, చిరంజీవి మాస్కు పెట్టుకొన్నట్లు ఫోటోలో కనబడటంతో చిరంజీవికి పాజిటివ్ అని తెలియగానే టిఆర్ఎస్ పార్టీ నేతలు అదేవిధంగా నాగార్జున అభిమానులు తెగ కంగారు పడిపోయారు.

Chiranjeevi and his wife pay a visit to K Vishwanath to seek blessings on  Diwali | Telugu Movie News - Times of Indiaఅయితే తనకు పాజిటివ్ వచ్చింది అని తెలియగానే చిరంజీవి హోమ్ క్వారంటైన్ లోకి వెళ్లినట్లు తనతో కాంటాక్ట్ అయిన ప్రతి ఒక్కరూ కరోనా నిర్ధారణ పరీక్షలు చేసుకోవాలని సూచించడం జరిగింది. ఇదిలా ఉండగా ఎలాంటి లక్షణాలు లేకుండా కరోనా పాజిటివ్ రావటంతో అనుమానం వచ్చి మరికొన్ని చోట్ల చిరంజీవి కరోనా పరీక్షలు చేయించుకోగా అనూహ్యంగా రిపోర్టులు నెగెటివ్ రావడం అందరికీ షాక్ గురిచేసింది.

ఇదిలా ఉండగా ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో తెలిపిన చిరంజీవి తర్వాత గురువు అయిన విశ్వనాథ్ ఇంటికి స్వయంగా వెళ్లి ఆయనను కౌగిలించుకొని ఆత్మీయత చాటుకున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వ వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. డాక్టర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఒక్కసారి కరోనా పాజిటివ్ వచ్చి ఆ తర్వాత నెగెటివ్ అని వచ్చినప్పటికీ కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం చిరంజీవి క్వారంటైన్ లో ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. ఐసీఎంఆర్ నిబంధనల ప్రకారం ఇది తప్పనిసరిగా ఫాలో అవ్వాలని క్వారంటైన్ లో ఉండాల్సిందేనని డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. అంతే కాకుండా ఎలాంటి కరోనా నిర్ధారణ పరీక్ష కూడా నూటికి నూరు శాతం కచ్చితత్వంతో రిజల్ట్ రాదని స్పష్టం చేశారు. దీంతో క్వారంటైన్ లోకి వెళ్లి పోవాలి అని చిరంజీవికి సూచించారు.

Related posts

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

AP Elections 2024: కూటమి పార్టీలకు బిగ్ షాక్ .. స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

BCY Party: పుంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి యత్నం ..ప్రచార వాహనం ధగ్ధం

sharma somaraju