NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

తిరుపతి ఉప ఎన్నిక విషయంలో జనసేన కీలక నిర్ణయం..??

Pavan Kalyan: Reverse Attack on PK Fans..!?

తిరుపతి ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ మరణించడంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఉప ఎన్నికలలో మొదట ప్రతిపక్ష పార్టీ టీడీపీ పోటీ చేయకూడదని భావించిన తర్వాత పోటీ చేస్తున్నట్లు ప్రకటించడం తో బీజేపీ కూడా రంగంలోకి దిగి ఉప ఎన్నికలకు రెడీ అవుతుంది. పరిస్థితి ఇలా ఉండగా ఏపీలో బలపడాలని చూస్తున్న బీజేపీ… తెలంగాణలో ఇటీవల దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలిచిన మాదిరిగా ఇక్కడ గెలవటానికి పావులు కదుపుతోంది.

Check out:Pawan Kalyan Jana Sena Party 3 Years Formation Day Speech  Highlightsవాస్తవానికి బిజెపికి తిరుపతిలో పెద్దగా బలం లేదు క్యాడర్ కూడా లేదు. ఇటువంటి తరుణంలో మిత్రపక్షంగా ఉన్న జనసేన కూడా పోటీలోకి దిగి ఓట్లు చీల్చే కార్యక్రమం చేయడానికి రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అప్పట్లో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీకి బాగా క్యాంపెయిన్ చేసిన సంగతి తెలిసిందే. ఆ టైంలో పార్టీకి కీలకంగా కాపు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఉండటం జరిగింది.

 

తిరుపతి లో కాపులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో జనసేన పోటీకి దిగుతున్నట్లు.. ఓట్లు చీల్చడానికి రెడీ అవుతున్నట్లు టాక్. దీంతో బీజేపీకి కొంత లాభం వచ్చే అవకాశమున్నట్లు.. వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే గతంలో చిరంజీవి తిరుపతి ఎమ్మెల్యేగా గెలిచిన అక్కడ పెద్దగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టక పోవడంతో పాటు ప్రజారాజ్యం పార్టీని ఎవరికీ తెలియ చెప్పకుండా కాంగ్రెస్ పార్టీలో కలిపేయడం తో.. జనసేన పోటీలో నిలబడిన ఆ పార్టీని కూరలో కరివేపాకు మాదిరిగా తిరుపతి ప్రజలు తీసేస్తారు అనే టాక్ వస్తోంది. ఏది ఏమైనా తిరుపతి ఉప ఎన్నికల్లో ఏపీ బీజేపీ దుబ్బాక సీన్ రిపీట్ చేయాలని పావులు కదుపుతున్నట్లు రాజకీయ వర్గాల్లో టాక్.

Related posts

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?