NewsOrbit
న్యూస్ హెల్త్

ఈ మ్యాజిక్ రైస్ గురించి విన్నారా..? ఎప్పుడైనా ..?

 

ఏంటి.. పొద్దుపొద్దున్నే ఈ బియ్యం గోల అనుకుంటున్నారా ..! కాస్త వెరైటీగా బియ్యాన్నే తినమంటారా..? అనుకుంటాన్నారా..? ఇంచుమించు అలాంటిదే అనుకోండి..! కాకపోతే ఇక్కడ బియ్యాన్ని నానబెట్టుకొని తింటాం అంతే..! ఏంటి నేను చెప్పేమాటలు వింటుంటే ఆశ్చర్యంగా ఉన్నాయా..! అయితే ఇది చదవండి.. అసలు విషయం ఏమిటో..! మీకే అర్ధమవుతుంది..!

 

 

అమ్మ ఆకలివేస్తుంది.. అంటే వెంటనే బియ్యం కడిగి పొయ్యి మీద పెట్టి వేడి వేడిగా వడ్డించే సరికి పిల్లల ఆకలి కాస్త ఆవిరై పోతుంది.. దానితోపాటు మన మీద కోపంకూడా వస్తుంది.ఇక నుంచి ఈ సమస్య ఉండదు. అంటే అన్నం వండద్దు.. అని కాదు. సహజంగా మనం బియ్యం నానబెట్టి గ్యాస్ మీద పెట్టి వండుతారు. కానీ అస్సాంలో మాత్రం దీనికి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. బియ్యం నానబెట్టి అరగంట ఆగు వడ్డిస్తానంటున్న అక్కడి మహిళలు. అన్నం కావాలంటే బియ్యం నానపెడితే చాలు.. ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా.. నిజమేనండి..!అది కూడా ఎటువంటి గ్యాస్, కట్టెలపొయ్యి సహాయం లేకుండా అస్సాం ప్రాంతంలో ఉత్పత్తి అవుతున్న ఈ రకం బియ్యం చాలారోజులకి వెలుగులోకి వచ్చింది. మరికొన్ని రోజుల్లో దేశమంతటా విస్తరించి పోతుంది. వీటిని అస్సాం కొండ పరివాహక ప్రాంతాలలో సాధారణ రైతులు పండిస్తారు. ఈ పంట కాలం జూన్ నుంచి డిసెంబర్ వరకు ఉంటుంది. దీనికి ఎటువంటి రసాయన, సేంద్రియ ఎరువులు అవసరం లేదంట. ఒకవేళ చల్లితే పంట దెబ్బతిని అవకాశం కూడా ఉందని వ్యవసాయ శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ పంటకు కేంద్రప్రభుత్వం పేటెంట్ హక్కులను కూడా ఇచ్చింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఈ మ్యాజిక్ రైస్ ను పండించడాన్ని వ్యవసాయ శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

 

 

చల్లని నీటిలో కేవలం ఆర గంట సేపు నానబెట్టి చాలు సిద్ధమవుతోంది. గుమగుమలాడే సిద్ధమవుతుంది. ఏంచక్కా కూరలో కలుపుకొని ఆ అన్నాన్ని లాగించేయొచ్చన్నమాట. అరె.. ఇదేదో బాగుందే. గ్యాస్ బాధ ఉండదు. దాన్ని వండే బాధ తప్పుతుంది. సూపర్ ఐడియా అంటారా? అవును సూపర్ ఐడియానే. ఈ ధాన్యానికి బోకాసౌల్‌, మ్యాజిక్‌ రైస్‌ లేదా మడ్‌రైస్‌ అని పేరు.దొడ్డుగా వుండే ఈ రైస్‌ మామూలు వరి బియ్యాన్ని ఉడికిస్తే ఎలా అయితే రెట్టింపు పరిమాణంలో అన్నం వస్తుందో.. నానబెట్టిన మ్యాజిక్‌ రైస్‌ కూడా అలాగే ఒదుగవుతుంది. స్థానిక సమాచారం ప్రకారం మొగల్ చక్రవర్తి కాలంలో దీనిని ఆహారంగా తీసుకోవడం కాకుండా వారి సైనిక సిబ్బంది కూడా ఇదే వడ్డించేవారట. ప్రముఖ గౌహతి యూనివర్సిటీలో పరిశోధనలుల్లో బోకాసౌల్ బియ్యం విశిష్టతను వివరిస్తూ ఈ బియ్యంలో పీచు పదార్థం 11 శాతం మాంసకృత్తులు ఏడు శాతం ఉన్నట్లు వెల్లడించారు. ఈ అన్నం వల్ల శరీరంలో వేడి తగ్గి శక్తి వృద్ధిచెందుతుంది.

Related posts

AP Elections: విజయవాడలో ఎన్డీఏ కూటమి నేతల రోడ్ షో..!!

sekhar

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju