NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్ విషయంలో బాబు సరికొత్త ఎత్తుగడ..??

తెలంగాణ రాష్ట్రంలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ప్రధాన పార్టీలు రెడీ అవుతున్నాయి. ఎన్ని పార్టీలు బరిలో ఉన్నా గాని పోటీ మాత్రం టిఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ పార్టీల మధ్య నువ్వా నేనా అన్నట్లు గా ఉంది అనే వార్తలు తెలంగాణ పాలిటిక్స్ లో వినబడుతున్నాయి. ముఖ్యంగా దుబ్బాక ఉప ఎన్నికలలో బిజెపి గెలవడంతో గ్రేటర్ ఎన్నికల లో కూడా విజయం సాధించాలని అందివచ్చిన ప్రతి అవకాశాన్ని అందుకుంటూ ముందుకు సాగుతోంది.

Naidu faces toughest challenge of his career, but don't write him off yet-  The New Indian Expressఇదిలా ఉండగా గ్రేటర్ పరిధిలో తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచార కార్యక్రమాల బాధ్యతను టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కి అప్పజెప్పే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో ఓటుకు నోటు కేసు తర్వాత టిడిపి పార్టీని పెద్దగా చంద్రబాబు పట్టించుకోలేదు అనే టాగ్ ఎప్పటి నుండో ఉంది.

 

కానీ పార్టీ కేడర్ ఉండటంతో గత సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కలసి పోటీకి దిగిన చంద్రబాబు ఎన్నికల ఫలితాలు దారుణంగా రావడంతో మొన్నటి వరకూ తెలంగాణ టిడిపి క్యాడర్ తో భేటీ అయిన సందర్భాలు లేవు. అయితే గ్రేటర్ ఎన్నికలు రావడంతో ఇటీవల తెలంగాణ టిడిపి పార్టీకి చెందిన నాయకులు చంద్రబాబును కలిసి మంతనాలు జరిపి పోటీకి అన్ని విధాలా రెడీ అయ్యారు. చాలావరకు హైటెక్ సిటీ అదేవిధంగా మరికొన్ని ప్రాంతాలలో టీడీపీకి పట్టు ఉండటంతో జరగబోయే ఎన్నికలలో ఆయా చోట్ల ప్రచారానికి సంబంధించి నందమూరి ఫ్యామిలీ తో పాటు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను కూడా రంగంలోకి దించి ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లు టాక్ వస్తోంది. దీనికి సంబంధించి త్వరలోనే పార్టీ అధిష్టానం నుంచి ప్రకటన వచ్చే అవకాశం ఉందని వార్తలు వైరల్ అవుతున్నాయి.

Related posts

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju

Terrorists Attack: భద్రతా దళాలపై కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు .. అయిదుగురు జవాన్లకు గాయాలు

sharma somaraju