NewsOrbit
Featured బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

కరోనా సెకండ్ వేవ్ వెనక ఉన్న భారీ రహస్యం..! ఇదంతా వీరి పనేనా?

మానవ జాతి ఉనికి ఈ విశ్వంలో కొనసాగుతున్నంతకాలం కరోనా వైరస్ ను మరిచిపోయే ప్రసక్తే లేదు. ఒక్కసారిగా ప్రపంచంలోని కోట్లాది మంది జీవితాలను తలకిందులు చేసింది ఈ మహమ్మారి. అటువంటి వైరస్ ఒకసారి తట్టుకోవడమే శక్తికి మించిన పని అంటే…. సెకండ్ వేవ్ అని ఎన్నో దేశాల్లో ఇది మళ్లీ కొత్తగా పుట్టుకొచ్చే ముందు కంటే తీవ్రత వ్యాపిస్తుంది….

 

సెకండ్ వైరస్ చాలా డేంజర్…

వివరాల్లోకి వెళితే సెకండ్ వైరస్ చాలా ప్రమాదకరం అని వైద్యులు తెలుపుతున్నారు. యూరప్ మరియు అమెరికా దేశాలలో ఊహించని విధంగా భారీ స్థాయిలో పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. కొన్ని దేశాలు లాక్ డౌన్ ని ఫ్రెష్ గా విధిస్తున్నాయి. ఇక దీనిని బట్టి దాని వృద్ధిరేటు, వ్యాప్తి ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వాలు అప్రమత్తమై ఉన్నాయి. అంతెందుకు మన దేశంలోనే సినిమాహాళ్ళకు అనుమతి లభించినా…. ఎక్కడ సెకండ్ చాపకింద నీరులా చల్లగా పాకుతుందో అన్న భయంతో ఇంకా తెరవలేదు. మరి ఈ సెకండ్ వేవ్ గురించి వచ్చిన ఒక ఆసక్తికరమైన వివరణ వింటే నోరు తెరుస్తారు.

ఉగ్రవాద చర్య?

వివరాల్లోకి వెళితే కరోనా మహమ్మారిని అడ్డంపెట్టుకుని ఉగ్రవాదులు చేసిన సరికొత్త ప్రయోగాల ఫలితమే ఈ సెకండ్ వేవ్ అయి ఉండొచ్చని కొన్ని సంస్థలు భావిస్తున్నాయి. ఖచ్చితంగా చెప్పాలంటే ఐక్యరాజ్యసమితికి చెందిన యు ఎన్ఐసిఆర్ఐ (యునైటెడ్ నేషన్స్ ఇంటర్ రీజనల్ క్రైమ్ అండ్ జస్టిస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్) వారి వద్దకు ఒక వచ్చిన సమాచారం ప్రకారం కొన్ని ఉగ్రవాదల సంస్థలకు చెందిన సభ్యులు కావాలని మనుషులకు కరోనా సోకేలా వైరస్ బాంబుల్లా ఎలా తయారవుతున్నారు అని పేర్కొన్నారు. అంతేకాకుండా వీళ్లంతా జనజీవన స్రవంతిలో కలిసిపోయి సాధారణ మనుషుల్లాగా జనసాంద్రత ఎక్కువగా ఉన్న చోట బహిర్గతంగా తుమ్మడం, దగ్గడం వంటి చర్యలకు పాల్పడుతున్నారని…. ప్రజల్లో మరింతలా వైరస్ ను పెంచేందుకు ప్రయత్నిస్తున్నారని సదరు సంస్థ తన నివేదికలో తెలిపింది.

 

హెచ్చరికలు ఉన్నాయి… పాటించడం ఎక్కడ?

ఇక ఇలాంటిది ఒకటి జరుగుతుంది అన్న విషయం బయటకు వస్తే ప్రజలంతా భయాందోళనలకు గురి అవుతారు కానీ ప్రజలను హెచ్చరించే వలసిన బాధ్యత ఐక్యరాజ్య సమితికి ఎంతైనా ఉంది. ప్రజలంతా రక్షణా పాటించేలా చర్యలు తీసుకోవాలని అన్ని దేశాలకి వారు పదేపదే చెబుతున్నారు. కానీ మన దేశంలో ఎవరూ లెక్క చేయడం లేదు. ఇక ఉగ్రవాదులు ప్రతి దేశంలో వచ్చి వ్యాపించవలసిన అవసరం లేదు…. ఒక దేశంలో మొదలయినప్పటికీ అది ప్రపంచమంతా ఊహించని పరిస్థితిని క్రియేట్ చేసేందుకు పెద్ద సమయం పట్టదు అని అందరిక్కీ తెలిసిందే. కాబట్టి…. తస్మాత్ జాగ్రత్త…!

Related posts

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

AP Elections 2024: కూటమి పార్టీలకు బిగ్ షాక్ .. స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

BCY Party: పుంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి యత్నం ..ప్రచార వాహనం ధగ్ధం

sharma somaraju

Amit Shah: అమిత్ షా కు తృటిలో తప్పిన హెలికాఫ్టర్ ప్రమాదం

sharma somaraju

Video Morphing Case: అమిత్ షా డీప్ షేక్ వీడియో కేసు.. గాంధీ భవన్ కు ఢిల్లీ పోలీసులు ..సోషల్ మీడియా ప్రతినిధులకు నోటీసులు

sharma somaraju

బ‌ల‌మైన నియోజ‌క‌వ‌ర్గాల్లో బ‌ల‌హీన నేత‌లు.. వైసీపీ సాధించేదేంటి..?

దెందులూరులో మా ఓడికి ఓట‌మే నో డౌట్‌… వైసీపీ లీడ‌ర్లే ఒప్పేసుకుంటున్నారే..?

ఏపీలో మేనిఫెస్టో జోష్ తుస్‌.. ఇంత షాక్ ఇచ్చారేంట‌బ్బా…?

పింఛ‌న్లు-ప‌రేషాన్లు.. వైసీపీ ఉచ్చులో టీడీపీ.. !

BRS: బీఆర్ఎస్ కు మరో షాక్ .. కాంగ్రెస్ కండువా కప్పుకున్న మరో కీలక నేత

sharma somaraju