NewsOrbit
న్యూస్ సినిమా

నిర్మాతగా పవన్ కళ్యాణ్ కొత్త సినిమా..??

దాదాపు రెండు సంవత్సరాలపాటు రాజకీయరంగంలో ఉండే పవన్ కళ్యాణ్ సినిమాలకు దూరం అవ్వటం తో మెగా అభిమానులు చాలా మిస్ అయ్యారు. కేవలం రాజకీయాలకే తన జీవితం అంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేయడంతో అప్పట్లో బాగా మెగా అభిమానులు బాధ పడ్డారు. అయితే తర్వాత చాలామంది రాజకీయ నేతలు ఒకపక్క రాజకీయాలు చేస్తూనే మరోపక్క వ్యాపారాలు చేయటంతో పవన్ పై సినిమాలు చేయాలని ఒత్తిడి రావడంతో ఆయన నిర్ణయం మార్చుకోవటం మనకందరికీ తెలిసిందే.

Pawan Kalyan travels in Hyderabad Metro for Vakeel Saab shoot. Trending  pics and videos - Movies Newsఇదిలా ఉండగా 2019 ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాలు ఒప్పుకుంటూ మరోపక్క రాజకీయ రంగంలో కూడా రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ నిర్మాతగా కొత్త సినిమా చేయడానికి రెడీ అయినట్లు ఫిలింనగర్ లో వార్తలు వస్తున్నాయి. మేటర్ ఏమిటంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తో సినిమాని నిర్మించే ఆలోచనలో పవన్ ఉన్నట్లు సమాచారం.

 

అయితే ఈ ప్రాజెక్టు చర్చల దశలో మాత్రమే ఉన్నట్లు, త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు టాక్. మరోపక్క రామ్ చరణ్ సొంత బ్యానర్లో చిరంజీవితో వరుస సినిమాలు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఇటీవల ఓ స్టోరీ పవన్ కళ్యాణ్ కి వినిపించగా బాగా నచ్చడంతో ఈ సినిమాని రామ్ చరణ్ నిర్మించే ఆలోచనలో ఉన్నట్లు ఫిలింనగర్ లో వార్తలు వస్తున్నాయి.

Related posts

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

Romeo OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న విజయ్ ఆంటోనీ ” రోమియో “.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Heeramandi OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న సంజయ్ లీలా భన్సాలీ పిరియాడిక్ డ్రామా.. విమర్శికుల నుంచి ప్రశంసలు..!

Saranya Koduri

Aha OTT: ఆహాలు అద్భుతం అనిపించే 3 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది.. రిలీజ్ ఎప్పుడు అంటే..!

Saranya Koduri

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Television: తెలుగులో ఫస్ట్ సీరియల్ తీసిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎవరో తెలుసా.‌.!

Saranya Koduri

Chiranjeevi Lakshmi Sowbhagyavathi: 4 ఏళ్లు గా గుట్టు చప్పుడు కాకుండా ప్రేమాయణం నడుపుతూ.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న సీరియల్ నటి..!

Saranya Koduri

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Ariyana: పొట్టి పొట్టి బట్టలలో బిగ్ బాస్ గ్లామర్ బ్యూటీ.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri