NewsOrbit
ట్రెండింగ్

పాన్ కార్డుతో ఆధార్ లింక్ చేయలేదా.. ఇక అంతే సంగతులు

మీ ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలతో పాటు పాన్‌కార్డు, ఆధార్ లింకు చేయకపోతే పాన్‌కార్డు రద్దయ్యే ప్రమాదం ఉంది. ఇన్‌కామ్ టాక్స్ రిటర్నలతో పాటు ప్యాన్‌లను అనుసందానము చేయకపోతే వాటిని రద్దు చేస్తామని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సిబిడిటి) ఛైర్మన్‌ ఇటివలే వెల్లడించారు. ఆధార్‌, పాన్‌కార్డు నంబర్ల లింకింగ్‌ చేయాలని తెలిపారు. బయోమెట్రిక్ కూడిన ఆధార్‌ను పాన్‌కార్డుతో తక్షణమే లింక్‌చేయాలి. ఇప్పిటివరకు ఉన్న 42 కోట్ల పాన్ నెంబర్లు జారీచేయగా వీటిలో 23 కోట్ల పాన్‌కార్డులు మాత్రమే లింకైనట్లు కేంద్ర ఆర్ధిక శాఖ తెలిపింది.

సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం నూతన ఆర్ధిక సంవత్సరం లోపు ఆధార్ లింక్ చేయాలి. ఆదార్‌ను పాన్‌కార్డుతో లింక్‌చేస్తె,పాన్‌కార్డును బ్యాంక్ అకౌంట్‌కు లింక్‌ చేయాల్సి ఉంటుంది. దీని ద్వారా సంక్షేమపథకాలు లబ్ధిదారులకు అందుతున్నాయా లేదా అన్నది కూడా తెలుసుకునే వీలుంటుంది. పాన్‌కార్డుల లింక్‌తో ఆదాయపన్ను చేల్లింపులను పారదర్శకం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

గతంలో సుప్రీంకోర్టు ఆదాయపు పన్ను రిటర్నుల విధిగా ఆధార్‌ను పాన్‌తో లింక్‌చేయాలని అదేశిచింది. దీంతో ఆధార్ కార్డుతో పాన్‌కార్డును అనుసంధానం చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆధార్ కార్డుతో పాన్‌కార్డును లింక్ చేసుకోవాలని కేంద్రం కూడా స్పష్టం చేసింది. ఆధార్ – పాన్ కార్డ్ లింక్ సామాన్యులకు ఇబ్బందులు తెచ్చేలా ఉంది. అయితే బ్యాంకు ఖాతాలు, మొబైల్ సేవలకు పాన్‌ లింకింగ్‌ తప్పనిసరి కాదు.  పాన్ కార్డును ఆధార్‌తో అనుసంధానించడానికి చివరి తేదీ 31 మార్చి 2021 గా కేంద్ర ప్రభుత్వం కూడా నిర్ణయించింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా 18 కోట్ల పాన్ కార్డుదారులు ఆధార్‌తో లింక్ చేసుకోలేదని  ప్రభుత్వం తెలిపింది. అలాగే 2021 మార్చి 31 తర్వాత రద్దు చేసిన పాన్ ఉపయోగిస్తే ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 272 బి కింద వారికి రూ .10,000 జరిమానా విధిస్తారు.

Related posts

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N