NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ 4: ఆ ఇద్దరి కంటెస్టెంట్ ల విషయంలో క్లారిటీ ఇచ్చిన హారిక..!!

హౌస్ లో లేడీస్ లో ఇంటిలో ఉన్న మగవాళ్లకు ఏ మాత్రం తీసిపోకుండా మంచి పోటీ ఇచ్చిన కంటెస్టెంట్ హారిక. దాదాపు ఏడు సార్లు కెప్టెన్ కి పోటీపడి చివరిలో ఎనిమిదోసారి హౌస్ కి కెప్టెన్ అవ్వడం జరిగింది. ఇదిలా ఉండగా హౌస్ లో మొదటి నుండి హారిక చాలా క్లోజ్ గా అభిజిత్ తో మూవ్ అయిన సంగతి తెలిసిందే.

Bigg Boss Telugu 4: Akhil Sarthak and Abhijeet's ugly spat during nomination task becomes fodder for memes - Times of Indiaవీరిద్దరి స్నేహం చూసి సోషల్ మీడియాలో చాలామంది అభిరిక అనే టైటిల్స్ తో రకరకాల వీడియోలు పెడితే ఇద్దరిని సపోర్ట్ చేస్తూ ఉండటం జరిగింది. అంత మాత్రమే కాకుండా అభి అదేవిధంగా హారిక వాళ్ళ తల్లులు కూడా కలిసి ఇంటర్వ్యూలు ఇవ్వడం జరిగింది. ఇదిలా ఉండగా చివరిలో హారిక అభి తో కాకుండా కాస్త అఖిల్ తో క్లోజ్ గా ఉండటంతో రకరకాల కామెంట్లు బయటకు వస్తున్నాయి.

 

ఇటువంటి నేపథ్యంలో ఇటీవల తాజాగా హౌస్ లో ఇంటి సభ్యులకు బిగ్ బాస్ మీ లో దాగి ఉన్న లేకపోతే దాచుకున్న క్వాలిటీ వచ్చిన మార్పులు చూపించాలి అదే విధంగా ఎమోషన్స్ కూడా చెప్పాలి అని టాస్క్ ఇవ్వటం జరిగింది. దానిలో భాగంగా హారిక వంతు వచ్చేసరికి అభిజిత్ అఖిల్ గురించి తాను ఎందుకు అలా ప్రవర్తించడం జరిగిందో క్లారిటీ ఇచ్చింది. ఈ క్రమంలో అఖిల్ గురించి మాట్లాడుతూ..అఖిల్ వల్ల తనకు ఫ్లర్ట్ చేయడం తెలుసని తెలిసింది. ఎప్పుడు అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా ఫ్లర్ట్ చేయగలరని అందువల్లే అఖిల్ తో అంత క్లోజ్ అవ్వటం జరిగిందని హారిక క్లారిటీ ఇచ్చింది. ఇక బిజినెస్ గురించి మాట్లాడుతూ.. అభి తో చేసిన జర్నీలో అతని నేచర్ పోసెసివ్ లాంటిదని చెప్పుకొచ్చింది. అందరినీ సమానంగా ట్రీట్ చేస్తారని హారిక క్లారిటీ ఇచ్చింది.

Related posts

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

AP Elections 2024: కూటమి పార్టీలకు బిగ్ షాక్ .. స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

BCY Party: పుంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి యత్నం ..ప్రచార వాహనం ధగ్ధం

sharma somaraju