NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

జగన్ పుట్టినరోజు నాడు అదరగొట్టే డైలాగ్ తో విషెస్ తెలియజేసిన మహేష్ బాబు..!!

డిసెంబర్ 21 జగన్ పుట్టిన రోజు నేపథ్యంలో చాలా మంది ప్రముఖులు పార్టీ కార్యకర్తలు ఆయనకు శుభాకాంక్షలు చెప్పుకొస్తున్నారు. సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్లు అదే విధంగా పలు రాజకీయ నాయకులు ఆయన పై ప్రశంసల వర్షం కురిపిస్తూ పరిపాలననీ మెచ్చుకుంటూ పోస్టులు పెడుతున్నారు.

Mahesh Babu interesting tweet on the occasion of CM Jagan's birthday -  Jsnewstimesఈ క్రమంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా జగన్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు ట్విట్టర్లో పెట్టారు. ‘సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీ విజన్ కృషితో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వైపు పురోగమిస్తుంది. మీరు ఆయురారోగ్యాలతో ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి’ అంటూ మహేష్ ట్వీట్ చేశారు.

 

దీంతో మహేష్ అభిమానులతో పాటు జగన్ ఫ్యాన్స్ కూడా మహేష్ పెట్టిన పోస్ట్ కి భారీగా రియాక్ట్ అవుతున్నారు. మొదటి నుండి వైయస్ ఫ్యామిలీ కి కృష్ణ ఫ్యామిలీ చాలా దగ్గరగా ఉండటంతో పాటు రాజకీయాలలో కూడా కృష్ణ మహేష్ ఫ్యాన్స్ వైసిపికి సపోర్ట్ చేస్తూ ఉండటంతో.. మహేష్ తాజాగా చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇదే క్రమంలో మంత్రి కేటీఆర్ సైతం జగన్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇది 48వ పుట్టినరోజు వేడుక. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైసిపి పార్టీ క్యాడర్ భారీ స్థాయిలో సేవా కార్యక్రమాలు చేస్తూ మహిళలకు చీరలు పంచుతూ జగన్ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.

Related posts

EC: పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. టైం ఎప్పుడంటే..!

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు రిలీఫ్ .. మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

AP High Court: హైకోర్టు డివిజన్ బెంచ్ కి చేరిన సంక్షేమ పథకాల నిధుల పంపిణీ పంచాయతీ ..ప్రభుత్వానికి ఈసీ మళ్లీ లేఖ    

sharma somaraju

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

సీఎం జగన్‌కు వెన్నుపోటు పొడిచిన కుమారి ఆంటీ ..?

కేటీఆర్ 6 గ్యారెంటీలు.. షాక్‌లో రేవంత్ రెడ్డి..!

ఏపీకి మోడీ చేసిందేంటి.. ఆయ‌న‌తో లాభ‌మా.. న‌ష్ట‌మా.. ఏది ఎక్కువ‌..?

మోడీని మోస్తున్న ప‌వ‌న్‌-లోకేష్‌.. క‌ష్టం న‌ష్టం రెండూ..!

సీఎం జగన్ కోసం రంగంలోకి జూనియర్ ఎన్టీఆర్.. ?