NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

జగన్ పుట్టినరోజు నాడు ప్రపంచ రికార్డ్ నెలకొల్పిన వైసీపీ కార్యకర్తలు..!!

ఏపీ సీఎం వైయస్ జగన్ పుట్టినరోజు వేడుకలు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. వైసిపి పార్టీ క్యాడర్ కార్యకర్తలు నాయకులంతా కలిసి భారీ స్థాయిలో జగన్ బర్తడే రాష్ట్రంలో జరిపారు. చాలా చోట్ల అన్నదాన కార్యక్రమాలు చేయటం జరిగింది. ఇదే సమయంలో మహిళలకు చీరలు కూడా పంపిణీ చేశారు. అదేవిధంగా రక్తదాన కార్యక్రమాలు కూడా రాష్ట్రవ్యాప్తంగా జరిగాయి.

YS Jagan Celebrates Birthday With The Masses | YSR Congress Partyఈ రక్తదానం కార్యక్రమానికి భారీ స్థాయిలో రెస్పాన్స్ రావడంతో బ్లడ్ డొనేషన్ లో వైసీపీ కార్యకర్తలు తమ అభిమాన నేత జగన్ పుట్టినరోజు నాడు వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేయడం ఇప్పుడు సంచలనం అయ్యింది. ఒకేరోజు 34 వేల యూనిట్స్ రక్తం సేకరించటం అనేది మామూలు విషయం కాదని వైద్య నిపుణులు తెలిపారు. ప్రజా సేవ కార్యక్రమాల్లో వైసీపీ శ్రేణులు వ్యవహరించిన దానిపై పార్టీ సీనియర్లు సైతం హర్షం వ్యక్తం చేశారు.

 

కేవలం వైసీపీ పార్టీ హైకమాండ్ పిలుపు మేరకు ఈ రెస్పాన్స్ వచ్చిందంటే జగన్ పిలుపునిస్తే లక్ష వేల యూనిట్ల రక్తం గ్యారెంటీగా సేకరించడం జరిగేదని మరి కొంతమంది తాజా రికార్డు పై కామెంట్ చేస్తున్నారు. ఏది ఏమైనా జగన్ పుట్టినరోజు నాడు ఇటువంటి అద్భుతమైన కార్యక్రమం ఒక వరల్డ్ రికార్డు కోసం కాకుండా సేవా దృక్పథంతో చేసిన.. ఇది ప్రపంచ రికార్డుగా మారటం గొప్ప విషయం అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి కొనియాడారు.

Related posts

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju

Terrorists Attack: భద్రతా దళాలపై కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు .. అయిదుగురు జవాన్లకు గాయాలు

sharma somaraju

Breaking: కిడ్నాప్ కేసులో మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ అరెస్టు

sharma somaraju

CM Ramesh: మాడుగులలో ఉద్రిక్తత .. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్ధి సీఎం రమేష్ అరెస్టు 

sharma somaraju

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ పార్టీకి షాక్ .. ప్రచారానికి డబ్బులు లేవంటూ ఎన్నికల బరి నుండి తప్పుకున్న ఎంపీ అభ్యర్ధి

sharma somaraju

BRS: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ .. ఆ కీలక నేతతో పాటు మరి కొందరు రాజీనామా

sharma somaraju

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Trisha: లాయ‌ర్ కావాల్సిన త్రిష హీరోయిన్ ఎలా అయింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Balakrishna: ఇండ‌స్ట్రీలో బాల‌కృష్ణను `బాలా` అంటూ ముద్దు పేరుతో పిలిచే ఏకైక వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

kavya N

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి ప‌నులు చేస్తాడో తెలుసా.. లీకైన టాప్ సీక్రెట్‌!

kavya N