NewsOrbit
న్యూస్ హెల్త్

పిల్లలకు లైంగిక విద్యఅవసరమా అన్నదానిపై సర్వే  లో బయటపడ్డ నిజాలివీ!!

పిల్లలకు లైంగిక విద్యఅవసరమా అన్న దానిపై సర్వే  లో బయటపడ్డ నిజాలివీ!!

సెక్స్ ఎడ్యుకేషన్.. ఈ  విషయమే ప్రస్తుత తరుణంలో హాట్ టాపిక్‌గా ఉంది. ఎక్కడ విన్న ,చూసినా, ఎవర్ని కదిలించినా.. పిల్లలకు సెక్స్ ఎడ్యుకేషన్ పాఠాలు అవసరం ఉందా ? లేదా? అన్న విషయం చర్చనియాంశం గా ఉంది. బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా సైతం పిల్లలకు సెక్స్ ఎడ్యుకేషన్ అవసరం ఉందని  వ్యాఖ్యానించింది. ఆమెతో పాటుగా  చాలామంది నటీ నటులు, విద్యావేత్త లు, మేధావులు లైంగిక విద్య పై తమ ఆలోచనలను పంచుకున్నారు.

పిల్లలకు లైంగిక విద్యఅవసరమా అన్న దానిపై సర్వే  లో బయటపడ్డ నిజాలివీ!!

లైంగిక వేధింపులు, రేప్‌లు ఎక్కువవుతున్న సమయంలో సెక్స్ ఎడ్యుకేషన్ తెర పైకి వచ్చింది. ముఖ్యంగా  స్కూల్ ళ్లలో, ఇంటా, బయటా కూడా చిన్న పిల్లలు లైంగిక వేధింపులకు గురవుతున్న కారణం గా  దీని పై జోరు గా చర్చ జరుగుతోంది. అంతేకాదు.. బ్రిటన్‌లో ఉన్న  పాఠశాలలు  చిన్నారులలో సెక్స్ ఎడ్యుకేషన్పట్ల అవగాహన కల్పించడం కోసం పాఠాలు చెప్పేందుకు సిద్ధమయ్యాయి. దాదాపు 240కి పైగా ప్రైమరీ స్కూళ్ల లో ‘మీ సెక్స్ ఎడ్యుకేషన్’ కార్యక్రమంలో భాగంగా పాఠాలను బోధించనున్నారు.

‘టచింగ్ ప్రైవేట్ పార్ట్స్’ గురించి పిల్లలకు వివరించి చెప్పాలని అక్కడి విద్యాశాఖ స్పష్టం చేసింది. పిల్లల జననాంగాలను అసభ్యం గా తాకడం, వారిని సెక్స్‌కు ప్రేరేపించడం లాంటివి చేసే వారి పట్ల ఎలా  అప్రమత్తం  గా ఉండాలని టీచర్లు విద్యార్థులకి  బోధిస్తారు. కేవలం బ్రిటన్‌లోనే కాదు ఇంకొన్ని  పాశ్చాత్య దేశాల్లోకూడా పిల్లలకు సెక్స్ పాఠాలు బోధించేందుకు నిర్ణయంచుకున్నాయి. మరి  దీని పై ప్రజాభిప్రాయం ఎలా ఉందో  తెలుసుకోవాలనుకున్న రట్జర్స్ వర్సిటీ కి చెందిన శాస్త్రవేత్తలు అమెరికాలో ఓ సర్వే చేసారు.

పిల్లలకు లైంగిక విద్యఅవసరమా అన్న దానిపై సర్వే  లో బయటపడ్డ నిజాలివీ!!ఆ సర్వే లో పలు ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి . అవేంటంటే.. పోల్‌లో పాల్గొన్న 83 శాతం మంది ఓటర్లు పిల్లలకు సెక్స్ ఎడ్యుకేషన్ చాలాఅవసరమని తెలియ చేశారట. 15 శాతం మంది మాత్రం  కొంత వరకు ముఖ్యమేనని అనగా, 2 శాతం మంది మాత్రం  లైంగిక విద్య అవసరం ఏమి లేదని తెలిపారట. మరో రెండు శాతం మంది మాత్రం అస్సలు తమ అభిప్రాయం తెలియచేయలేదట.

మాధ్యమిక విద్యను అభ్యసించే సమయంలో సెక్స్ ఎడ్యుకేషన్ ఉంటే మంచిదని  64 శాతం మంది సూచించగా,కొంత వరకే బోధించాలని 25 శాతం మంది చెప్పగా , అసలు బోధించవద్దని 4 శాతం మంది అభిప్రాయపడ్డారట. సర్వే పై మాట్లాడిన రట్జర్స్ వర్సిటీ ప్రొఫెసర్ టీనేజ్ వయసు లో గర్భం రాకుండా  నిరోధించేందుకు,  లైంగిక వ్యాధులు  రాకుండా ఉండేందుకు లైంగిక విద్య అవసరం చాల ఉందని  తమ పోల్‌లో తేలిందని అన్నారు.

Related posts

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju