NewsOrbit
న్యూస్ ఫ్లాష్ న్యూస్

సినిమా వచ్చి వారం అయ్యింది కానీ హౌస్ ఫుల్ బోర్డు పడుతూనే ఉంది…

సినిమా వచ్చి వారం అయ్యింది కానీ హౌస్ ఫుల్ బోర్డు పడుతూనే ఉంది...

కరోనా నేపథ్యంలో థియేటర్స్ మూత పడటంతో రిలీజ్ కు సిద్ధమయిన సినిమాలు కొత్త కొత్త మార్గాల్లో ప్రేక్షకులను చేరుకుంటున్నాయి. ఈ క్రమంలోనే టాలీవుడ్ లో సీనియర్ నిర్మాత ఎమ్మెస్ రాజు ‘డర్టీ హరి’ అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 18 సాయంత్రం 6 గంటలకు డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ లో రిలీజ్ చేశారు. 

సినిమా వచ్చి వారం అయ్యింది కానీ హౌస్ ఫుల్ బోర్డు పడుతూనే ఉంది...

అయితే, రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను బాగానే ఆకర్షించింది. ఈ సినిమా ప్రధాన పాత్రల్లో శ్రవణ్ రెడ్డి, రుహానీ శర్మ, సిమ్రత్ కౌర్ లు నటించారు. ముందుగా ‘ఫ్రైడే మూవీస్’ అనే కొత్త ఏటీటీ వేదికగా విడుదలైన ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ రావడంతో క్రిష్మస్ కానుకగా ‘ఆహా’ యాప్ లో కూడా ఈ సినిమా ను స్ట్రీమింగ్ కి పెట్టారు.

టాలీవుడ్ లోనే సీనియర్ ప్రొడ్యూసర్ డైరెక్ట్ చేస్తునందున ఈ సినిమాకి మొదటి నుంచి ఇండస్ట్రీ ప్రముఖుల సపోర్ట్ ఉంది. ఇప్పటికే సినిమా విడుదలై వారం రోజులు దాటినా ఇంకా హౌసేఫుల్ అన్నట్టు ఈ సినిమాకి రికార్డు స్థాయిలో వ్యూస్ వస్తున్నాయి. కానీ ఇప్పటికి ఈ సినిమా గురించి సోషల్ మీడియా  లో పాజిటివ్ రెస్పాన్సులు వస్తూనే ఉన్నాయి..

సినిమా వచ్చి వారం అయ్యింది కానీ హౌస్ ఫుల్ బోర్డు పడుతూనే ఉంది...

తాజాగా ఈ సినిమా గురించి సీనియర్ నటుడు నరేష్ ట్వీట్ చేస్తూ ‘ఎమ్మెస్ రాజు దర్శకత్వం వహించిన ‘డర్టీ హరి’ సినిమాను నా ఫ్రెండ్స్ మరియు ఫాలోవర్స్ అందరూ చూడాలని కోరుకుంటున్నా’ నని పేర్కొన్నాడు. అలానే టాలీవుడ్ లోని ప్రముఖ రచయిత అయిన పరుచూరి గోపాలకృష్ణ ట్వీట్ చేస్తూ ‘మా ఎమ్ ఎస్ రాజు ‘డర్టీ హరి’ సినిమా చూసాను. మా నిర్మాత ఇంతమంచి దర్శకుడు అయినందుకు చాలా ఆనందంగా ఉంది. పోస్టర్ చూసిన వారు ఏదో అనుకుంటారు కానీ  క్లైమాక్స్ యూత్ కి ఒక కనువిప్పు’ అని చెప్పారు.

Related posts

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N

Ajith Kumar: అజిత్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి భ‌ర్త‌ను స‌ర్‌ప్రైజ్‌ చేసిన‌ షాలిని!!

kavya N

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

ఆమెను లైట్ తీస్కోన్న టీడీపీ టాప లీడ‌ర్ … నా త‌డాఖా చూపిస్తాన‌ని షాక్ ఇచ్చిందిగా..?

ష‌ర్మిల క‌డ‌ప ఎంపీగా గెలిచేందుకు కాదా… ఆమె గేమ్ ప్లాన్ ఇదేనా..?

చిరు ఎంట్రీతో ర‌గులుతోన్న పిఠాపురం… బాబాయ్ కోసం రామ్‌చ‌ర‌ణ్ కూడా ప్ర‌చారం..?

పోలింగ్ బూతుల్లో సీలింగ్ ప్యాన్‌ టీడీపీకి మ‌రో క‌ష్టం వ‌చ్చిందే…?

కొడుకును రెబ‌ల్‌గా పోటీ చేయించుకుంటోన్న వైసీపీ ఎమ్మెల్యే.. ఓట‌మి భ‌యంతోనా ?

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju