NewsOrbit
న్యూస్ హెల్త్

మీ చేతితో మీరే టైప్2 డయాబెటిస్ వస్తుందో  లేదో ఈ విధం గా పరీక్షించుకోండి !!

మీ చేతితో మీరే టైప్2 డయాబెటిస్ వస్తుందో  లేదో ఈ విధం గా పరీక్షించుకోండి !!

భవిష్యత్తు లో టైప్-2 డయాబెటిస్ వచ్చే అవకాశం ఉందో లేదో ఎలాంటి  టెస్టు చేయకుండా చెప్పేయొచ్చట .. అదేలాగా అనుకుంటున్నారా? కేవలం ఒక  షేక్ హ్యాండ్ ఇస్తే చాలట, మీకు డయాబెటిస్ ముప్పు ఉందో,లేదో  తెలిసిపోతుంది..షేక్  హ్యాండ్ ఇచ్చినప్పుడు హ్యాండ్ గ్రిప్ బట్టే అది తెలిసిపోతుందిట ..

మీ చేతితో మీరే టైప్2 డయాబెటిస్ వస్తుందో  లేదో ఈ విధం గా పరీక్షించుకోండి !!

ఒకవేళ చేతి  గ్రిప్ వీక్ గా ఉంటే మాత్రం మీకు భవిష్యత్తులో టైప్-2 డయాబెటిస్ వచ్చే అవకాశం ఉందని అర్థం చేసుకోవచ్చు. ఈ  ఒక్క  పరీక్ష చాలు.. టైప్-2 డయాబెటిస్ వస్తుందనిహెచ్చరించడానికి.   ఓ అధ్యయనం కోసం  ఫిన్లాండ్, బ్రిస్టల్ సైంటిస్టులు 776 మందిని20ఏళ్ల పాటు పరీక్షించారు. కొందరు రోగులను  ఎంపిక  చేసుకున్నప్పుడు ఐసోమెట్రిక్ ద్వారా డైనమోమీటర్ హ్యాండిల్ ను పట్టుకుని గట్టిగా నొక్కాలని  వారికి చెప్పారు . ఇలా ఐదు సెకన్ల పాటు చేయాలని తెలిపారు . వారి చేతి  గ్రిప్ ద్వారా వారిలో టైప్ 2 డయాబెటిస్ ప్రమాదం  ఉందని నిర్ధారించామని తెలియచేసారు.

టైప్-2 డయాబెటిస్ అంటే ఏమిటో తెలుసుకుందాం.యూకే ప్రకారంటైప్ 2 డయాబెటిస్ అంటే, డయాబెటిస్ అన్ని కేసులలో 85శాతం, 95 శాతం మధ్య ఉంటుంది. శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాలు తగినంత ఉత్పత్తి చేయకపోతే ఈ డయాబెటిస్ వస్తుంది. ఇన్సులిన్ సరిగా పనిచేయనప్పుడు ఈ సమస్య వస్తుంది. మనుషులు  ఎక్కువగా 40 ఏళ్ల వయస్సు నుండి టైప్ 2 డయాబెటిస్ బారిన పడి బాధపడుతున్నారు.

ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ, క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయడం తో పాటు మంచి జీవన విధానం తో  ఈ డయాబెటిస్ బారి నుంచి బయటపడొచ్చు అని తెలుపుతుంది ఈ అధ్యయనం.. అసలు దక్షిణ ఆసియాలో అయితే ఈ వ్యాధి 25ఏళ్లకే వచ్చేస్తుంది. ఈ టైప్ 2 డయాబెటిస్  పిల్లలలో, యువకులలో అంతకంతకు పెరిగిపోతోంది. ఊబకాయం వలన  కూడా ఈ వ్యాధి వస్తుందని నిపుణులు తెలియచేస్తున్నారు .

Related posts

ష‌ర్మిల క‌డ‌ప ఎంపీగా గెలిచేందుకు కాదా… ఆమె గేమ్ ప్లాన్ ఇదేనా..?

చిరు ఎంట్రీతో ర‌గులుతోన్న పిఠాపురం… బాబాయ్ కోసం రామ్‌చ‌ర‌ణ్ కూడా ప్ర‌చారం..?

పోలింగ్ బూతుల్లో సీలింగ్ ప్యాన్‌ టీడీపీకి మ‌రో క‌ష్టం వ‌చ్చిందే…?

కొడుకును రెబ‌ల్‌గా పోటీ చేయించుకుంటోన్న వైసీపీ ఎమ్మెల్యే.. ఓట‌మి భ‌యంతోనా ?

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju