NewsOrbit
న్యూస్ హెల్త్

ఇంటిలో ఇలా చేయండి.. మీకున్న చికాకులు తొలగిపోతాయి!!

ఇంటిలో ఇలా చేయండి.. మీకున్న చికాకులు తొలగిపోతాయి!!

జీతము రాగానే  మొట్ట మొదటి ఖర్చుగా ఉప్పు కొనండి.  ఇలా చేయడం వలన మీ డబ్బు వృధా ఖర్చులు కాకుండా వృద్ధి  చెందే అవకాశము ఉన్నది. ఆడవారు ఎప్పుడు జుట్టు విరబోసుకుని ఉండకూడదు. ఇది ఇంటికి దారిద్య్రాన్ని తెస్తుంది. ఇంట్లో శుభములు  జరుగుటకు ఆటంకాలు  కలగటానికి కారణమవుతుంది.

ఇంటిలో ఇలా చేయండి.. మీకున్న చికాకులు తొలగిపోతాయి!!

కాలి పైకాలు వేసుకొని కుర్చోవడము, కాళ్లాడిస్తూ కూచోవడం, ఒంటి కాలితో నిలవడం, స్థిరముగా నిలబడకుండా  ఉగుతుండడం లాంటి పనులు చేయకూడదు.  అందువల్ల ఒకటి కష్టనష్టాలకి కారణం అయితే  మరొకటి  ఆ ప్రదేశములు బలహీనమై త్వరగా విరుగుటకు అవకాశములు ఎక్కువ.
ఎవ్వరికైనా ఇవ్వడం లేదా తీసుకునే  టప్పుడు ఎల్లప్పుడు కుడి చేతిని మాత్రమే  వాడాలి. ఎడమ చేతిని ఉపయోగించ కూడదు.

నెలసరి సమయమందు  ఆడవారు తలలో పూలు పెట్టుకోకూడదు. పూలు వాకిట్లో అమ్మడానికి వస్తే వద్దు అని చెప్పుకూడదు.  రేపు తీసుకుంటాను అని అనవలెను. మన నోటి నుండి ఎప్పుడు చెడ్డ మాటలు, అసభ్యకర మాటలు, కాలిపోతోంది , మండిపోతోంది , పీడ , దరిద్రం, శని పీనుగా కష్టము, అనే పదములను ఎప్పుడు ఉపయోగించ కూడదు.

ఇంట్లో దుమ్ము ధూళి, సాలెగూడు కట్టడం వస్తువులు చిందర వందరగా  పడేయడం, లాంటివి దారిద్రన్నీ తెచ్చిపెడతాయి. మంగళ, శుక్ర వారములు కాకుండా పది రోజులకు ఒకమారు ఇళ్లు  దులిపి శుభ్రము చేసుకోవాలి.ఇల్లు ఎల్లప్పుడూ శుభ్రం గా సువాసన భరితం గా ఉండాలి. ప్రతి రోజు ఉదయం లేచిన తర్వాత ముందుగా బ్రష్ చేసుకుని ఇల్లు ఊడ్చుకుని స్నానం చేసిన తర్వాత మాత్రమే స్టవ్ వెలిగించి వంట చేసుకోవాలి. వంట చేసేటప్పుడు దేవుడి పాటలు, శ్లోకాలు లేదా మీకు ఇష్టమయిన సంగీతం వింటూ వంట చేయడం వలన అది అమృతం అవుతుంది. మనస్సు ప్రశాంతం గా ఉంచుకుని పాజిటివ్ గా ఉండి వంట చేస్తే దాని వలన కుటంబ సభ్యులు ఆరోగ్యం గా ఉంటారు.

Related posts

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

AP Elections 2024: కూటమి పార్టీలకు బిగ్ షాక్ .. స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

BCY Party: పుంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి యత్నం ..ప్రచార వాహనం ధగ్ధం

sharma somaraju

Amit Shah: అమిత్ షా కు తృటిలో తప్పిన హెలికాఫ్టర్ ప్రమాదం

sharma somaraju

Video Morphing Case: అమిత్ షా డీప్ షేక్ వీడియో కేసు.. గాంధీ భవన్ కు ఢిల్లీ పోలీసులు ..సోషల్ మీడియా ప్రతినిధులకు నోటీసులు

sharma somaraju

Supreme Court: ఏపీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ ..ఎన్జీటీ తీర్పును యథాతధంగా అమలు చేయాలంటూ ఆదేశం

sharma somaraju

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి టాలీవుడ్ స్టార్ హీరో స‌తీమ‌ణి.. హీరోయిన్‌గా కూడా చేసింది.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Priyadarshi Pulikonda: హీరోగా దూసుకుపోతున్న క‌మెడియ‌న్ ప్రియదర్శి.. చేతిలో ఏకంగా అన్ని సినిమాలా..?

kavya N

బ‌ల‌మైన నియోజ‌క‌వ‌ర్గాల్లో బ‌ల‌హీన నేత‌లు.. వైసీపీ సాధించేదేంటి..?

దెందులూరులో మా ఓడికి ఓట‌మే నో డౌట్‌… వైసీపీ లీడ‌ర్లే ఒప్పేసుకుంటున్నారే..?

ఏపీలో మేనిఫెస్టో జోష్ తుస్‌.. ఇంత షాక్ ఇచ్చారేంట‌బ్బా…?