NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Ayyappanum koshiyum : అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ లో పవన్ కళ్యాన్ లుక్ లీక్ ..! ఇది మళ్ళీ వాళ్ళే చేశారా ..?

Ayyappanum koshiyum : అయ్యప్పనుమ్ కోషియుమ్ తెలుగు రీమేక్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. రానా దగ్గుబాటి మరో హీరోగా నటిస్తున్నాడు. మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన అయ్యప్పనుమ్ కోషియుం తెలుగు రీమేక్ లో పవన్ కళ్యాణ్ – రానా లతో భారీ మల్టీస్టారర్ ని సితార ఎంటర్‌టైనెమెంట్స్ బ్యానర్ పై సూర్య దేవరనాగవంశీ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. పిడివి ప్రసాద్ సమర్పిస్తున్నారు. యంగ్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ సినిమాకి మాటల మాంత్రీకుడు త్రివిక్రం శ్రీనివాస్ స్క్రీన్ ప్లే.. డైలాగ్స్ అందిస్తుండటం విశేషం.

Ayyappanum-koshiyum- Pawan Kalyan look leak in Ayyappan Koshi remake ..! Did they do it again ..?
Ayyappanum-koshiyum- Pawan Kalyan look leak in Ayyappan Koshi remake ..! Did they do it again ..?

పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా షూటింగ్ కు గుమ్మడి కాయ కొట్టగానే ఒక వైపు క్రిష్ సినిమా మరో వైపు అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ సినిమా షూటింగ్ లోనూ జాయిన్ అయ్యాడు. వారం రోజుల గ్యాప్ తీసుకుని పార్టీ వ్యవహారాల్లో అలాగే ఇతర కార్యక్రమాల్లో పాల్గొన్న పవన్ కళ్యాణ్ మలయాళ సూపర్ హిట్ మూవీ అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ షూటింగ్ లో తాజాగా జాయిన్ అయ్యాడు. ప్రస్తుతం ఈ రెండు సినిమాల షూటింగ్స్ కి సంబంధించిన సెట్స్ హైదరాబాద్ అల్యూనియం ఫ్యాక్టరీలో పక్క పక్కనే నిర్మించారు. రెండు సినిమాలని పవన్ కళ్యాణ్ ఒకేసారి చేసేలా మేకర్స్ ప్లాన్ చేసుకున్నారు.

Ayyappanum koshiyum : ఈ ఏడాది లో మూడు సినిమాలని రిలీజ్ చేయబోతున్న పవన్ కళ్యాణ్ ..!

ఈ క్రమంలో తాజాగా అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ షూటింగ్ నుంచి పవన్ కళ్యాణ్ లుక్ లీకయింది. మరి ఈ లుక్ లొకేషన్ నుంచి ఎవరైనా యూనిట్ సభ్యులు లీక్ చేశారా లేక మరెవెరైనా లీక్ చేశారా అన్నది తెలియాల్సి ఉంది. అయితే ఈ లుక్ మాత్రం చాలా సింపుల్ గా ఉంది. ఎంత ఉన్నా సింపుల్ గా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని మాత్రం తెగ అట్రాక్ట్ చేస్తోంది.. అంటూ నెటిజన్స్ చెప్పుకుంటున్నారు. కాగా వకీల్ సాబ్ సినిమా ఏప్రిల్ 9న రిలీజ్ కి ప్లాన్ చేస్తుండగా మరో రెండు సినిమాలు ఈ ఏడాదిలోనే రిలీజ్ అయ్యే అవకాశాలున్నాయని సమాచారం. ఇక రీసెంట్ గా క్రాక్ దర్శకుడికి పవన్ కళ్యాణ్ ఛాన్స్ ఇచ్చాడని వార్తలు వస్తున్నాయి.

Related posts

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Nindu Noorella Saavasam April 30 2024 Episode 224: మనోహరి ని ఇంట్లోనే ఉండమన్న అమరేంద్ర, భాగమతి మీద కోపంగా ఉన్న పిల్లలు..

siddhu

Malli Nindu Jabili April 30 2024 Episode 636: గౌతమ్ ని నిలదీసిన మల్లి, ఆ టాబ్లెట్ నేనే మార్చాను అంటున్న కౌసల్య..

siddhu

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mamagaru April 30 2024 Episode 351: రుక్మిణి ని అమ్మ ని పిలిచిన పండు, రాదని ద్వేషిస్తున్న శ్యామ్..

siddhu

Mamagaru April 30 2024 Episode 199: గంగను క్షమాపణ అడుగుతున్న గంగాధర్, గంగ క్షమిస్తుందా లేదా.

siddhu

Jagadhatri April 30 2024 Episode 218: జగదాత్రి మెడలో కేదార్ తాళి కడతాడా లేదా..

siddhu

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju