NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Tdp : చంద్రబాబు చేసిన చిన్న పనికి పొంగిపోతున్న టీడీపీ కార్యకర్తలు..!!

Tdp : రాజకీయాలలో చంద్రబాబు వ్యవహార శైలి చాలా భిన్నంగా ఉంటుందని చెబుతుంటారు. వాడుకొని వదిలేయడం లో చంద్రబాబును మించిన వారు మరొకరు ఉండరు అని అంటుంటారు ప్రత్యర్ధులు. టిడిపి పార్టీ క్యాడర్ అదేవిధంగా నాయకులు గురించి చంద్రబాబు ప్రసంగాలు వేదిక కి మాత్రమే పరిమితమవుతాయి అని అంటుంటారు. ఇటువంటి తరుణంలో తాజాగా చంద్రబాబు చేసిన ఒక చిన్న పని పార్టీలో మాత్రమేకాక పార్టీ కేడర్లో నూతన ఉత్సాహాన్ని నింపింది.

tdp activists overflowing for small work done by chandrababu
tdp activists overflowing for small work done by chandrababu

మేటర్ లోకి వెళ్తే కరోనా దేశంలో ఎంటర్ అయినా తర్వాత చాలా వరకు చంద్రబాబు జూమ్ ద్వారా సమావేశాలు నిర్వహిస్తూ.. ఒకపక్క నాయకులను, మరోపక్క కార్యకర్తలతో మంతనాలు జరుపుతున్నారు. ఇలాంటి తరుణంలో చిత్తూరు జిల్లాలో కొత్తగా పెళ్లయిన ఒక జంటకి సరికొత్త సర్ప్రైజ్ చంద్రబాబు ఇవ్వటం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. పూర్తి విషయంలోకి వెళితే చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం విజయపురం మండలానికి చెందిన అశోకన్ కుమారుడు ఆల్బర్ట్ అనే దళిత యువకుడకి  టిడిపి పార్టీ సామాన్య కార్యకర్త మరియు చంద్రబాబు కుటుంబం అంటే ఎనలేని అభిమానం. అటువంటి ఆల్బర్ట్ తన వివాహం చంద్రబాబు సమక్షంలో జరుపుకోవాలని తన కోరిక పార్టీ నాయకులకు చెప్పారు.

దీంతో నగరి నియోజకవర్గం టిడిపి పార్టీ ఇన్చార్జి గాలి భాను ప్రకాష్ ఈ విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే చంద్రబాబు ఏమాత్రం ఆలోచించకుండా బాను విజ్ఞప్తి మేరకు వివాహ కార్యక్రమంలో చంద్రబాబు జూమ్ వీడియో కాల్ ద్వారా పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. పెళ్లికి వచ్చిన వారు ఈ సన్నివేశం చూసి ఆశ్చర్యపోయారు. అంతేకాకుండా ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతోంది. చాలావరకూ పార్టీ కార్యకర్తలతో డిస్టెన్స్ మెయింటెన్ అన్నట్టుగా వ్యవహరించే చంద్రబాబు ఈ విధంగా ఓ దళిత యువకుడు అది సామాన్య కార్యకర్త పెళ్లి కోసం తన టైం వెచ్చించడం పార్టీలో మాత్రమే కాక ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. మరోపక్క ఈ వార్తపై విపక్షాలు త్వరలో తిరుపతి ఉప ఎన్నిక జరుగుతుంది కాబట్టి చంద్రబాబు ఇటువంటి డ్రామాలాడుతున్నారని సెటైర్లు వేస్తున్నారు.

Related posts

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

AP Elections 2024: కూటమి పార్టీలకు బిగ్ షాక్ .. స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

BCY Party: పుంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి యత్నం ..ప్రచార వాహనం ధగ్ధం

sharma somaraju