NewsOrbit
న్యూస్ సినిమా

Bombay movie: బొంబాయి సినిమాలో నటించిన ట్విన్స్ గురించి ఆసక్తికరమైన విషయాలు !!

Bombay movie: బొంబాయి సినిమాలో నటించిన ట్విన్స్ గురించి ఆసక్తికరమైన విషయాలు !!

Bombay movie: దర్శకుడు మణిరత్నం దర్శకత్వం వహించి తెరకెక్కించిన ‘బొంబాయి’ – Bombay movie సినిమా 1995 మార్చి 10వ తేదీన విడుదలై సూపర్ హిట్ గా నిలిచిన విషయం మనకి తెలిసిందే. ఈ సినిమాలో అరవింద్ స్వామి మరియు మనీషా కొయిరాలా ప్రధాన పాత్రలలో కనిపించగా హీరోహీరోయిన్ల తర్వాత ఈ సినిమాలో అంతటి పేరు పొందింది కబీర్ నారాయణ్, కమల్ బషీర్ పాత్రలు.

Twins in Bombay movie
Twins in Bombay movie

అయితే అప్పటిలో మణిరత్నం తన బొంబాయి సినిమా కోసం ఏకంగా 100 మంది కవలలను చూసారు కానీ ఎవ్వరు నచ్చలేదట. ఆయన అంతగా పరితపిస్తున్న సమయంలో ఒక వ్యక్తి ఈ కవలల గురించి మణిరత్నం కి చెప్పారట. అప్పట్లో సినీ ఇండస్ట్రీ లో పనిచేసే ఫణి అనే వ్యక్తి డైరెక్టర్ జంధ్యాల గారికి బాగా తెలిసిన కవలలు ఎర్లప్రగడ హర్ష, ఎర్లప్రగడ హృదయ్ లను ఈ క్యారెక్టర్ కోసం మణిరత్నం కి సూచించారట.

అయితే బొంబాయి సినిమా తరువాత ఎర్లప్రగడ హర్ష విక్టరీ వెంకటేష్ ‘ప్రేమించుకుందాం రా’ సినిమాలో నటించారు. నటన మీద ఉన్న ఆసక్తితో ఇంజనీరింగ్ చదువు పూర్తి అవ్వగానే ఆయన యాక్టింగ్ స్కూల్ లో చేరి మెళకువలు నేర్చుకుని మొదటిసారిగా “కొంజం కాఫీ కొంజం కాదల్” సినిమాలో హీరో గా నటించాడు కానీ ఆ సినిమా ప్లాప్ అయ్యింది. ఆ తరువాత మళ్ళీ 2014 లో ఇంకొక సినిమాలో హీరో గా నటించారు కానీ అది కూడా డిజాస్టర్ అవ్వడంతో ఇంక ఆయన సినీ జీవితానికి ఫుల్ స్టాప్ పడింది. దీనితో ప్రస్తుతం ఆయన అమెరికాలో జాబ్ చేస్తున్నారట. ఇక తన సోదరుడు ఎర్లప్రగడ హృదయ్ కి సినిమాల మీద పెద్దగా ఆసక్తి లేదట. కాబట్టి కవలలు ఇద్దరు ప్రస్తుతం అమెరికాలో ఉద్యోగాలలో ఉన్నారు.

ఈ న్యూస్ ని మీ వాట్సాప్ మరియు ఫేస్ బుక్ లో ఉన్న ఫ్రండ్స్ అందరితో షేర్ చెయ్యండి. కిందనే ఉన్న షేర్ బటన్ ఉపయోగించి వెంటనే వారికి షేర్ చెయ్యండి.

Related posts

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Nindu Noorella Saavasam April 30 2024 Episode 224: మనోహరి ని ఇంట్లోనే ఉండమన్న అమరేంద్ర, భాగమతి మీద కోపంగా ఉన్న పిల్లలు..

siddhu

Malli Nindu Jabili April 30 2024 Episode 636: గౌతమ్ ని నిలదీసిన మల్లి, ఆ టాబ్లెట్ నేనే మార్చాను అంటున్న కౌసల్య..

siddhu

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mamagaru April 30 2024 Episode 351: రుక్మిణి ని అమ్మ ని పిలిచిన పండు, రాదని ద్వేషిస్తున్న శ్యామ్..

siddhu

Mamagaru April 30 2024 Episode 199: గంగను క్షమాపణ అడుగుతున్న గంగాధర్, గంగ క్షమిస్తుందా లేదా.

siddhu

Jagadhatri April 30 2024 Episode 218: జగదాత్రి మెడలో కేదార్ తాళి కడతాడా లేదా..

siddhu

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

Trinayani April 30 2024 Episode 1226: గుర్రం పాదాలతో కనపడిన విశాలాక్షి, తిలోత్తమని తన్నిన వాయువు..

siddhu