NewsOrbit
న్యూస్ సినిమా

Radhe shyam : రాధే శ్యామ్ టీజర్ తోనే ప్రభాస్ ఫ్యాన్స్ కి పండగ మొదలు .. మేకర్స్ ప్లాన్ ఏంటో తెలుసా ..?

Radhe shyam : రాధే శ్యామ్ టీజర్ తోనే ప్రభాస్ ఫ్యాన్స్ కి పండగ మొదలు .. మేకర్స్ ప్లాన్ ఏంటో తెలుసా ..?

Radhe shyam : రాధే శ్యామ్ Radhe shyam టీజర్ తో ప్రభాస్ ఫ్యాన్స్ కి పండుగ రోజులు మొదలవనున్నాయి. రెండేళ్ళుగా ప్రభాస్ నుంచి సినిమా రాకపోవడం తో ఫ్యాన్స్ ఎంతో ఆత్రంగా ఉన్నారు. ఇక రాధే శ్యామ్ సినిమా నుంచి మేకర్స్ సరైన అప్‌డేట్స్ ఇవ్వకపోవడం తో ఇన్నాళ్ళు ప్రభాస్ ఫ్యాన్స్ డీలా పడ్డారు. అంతేకాదు మధ్య లో ట్రోల్ కూడా చేశారు. అందరి సినిమా అప్‌డేట్స్ వచ్చి తమ అభిమానులని ఉత్సాహపరుస్తుంటే ప్రభాస్ మాత్రం ఆ ఉత్సాహాన్ని ఇవ్వలేకపోతున్నాడని చెప్పుకున్నారు. కాని ఇక నుంచి అందరికంటే .. అన్ని సినిమాల కంటే మించి రాధే శ్యామ్ అప్‌డేట్స్ ఉంటాయని తాజా సమాచారం.

Radhe shyam : festival begins with Radhe shyam teaser do anyone knows about makers plan...?
Radhe shyam : festival begins with Radhe shyam teaser do anyone knows about makers plan…?

మరికొన్ని గంటల్లో రాధే శ్యామ్ నుంచి టీజర్ గ్లింప్స్ రాబోతోంది. ఇప్పటికే ఈ గ్లింప్స్ ఎలా ఉండబోతుందో కూడా హింట్ ఇచ్చారు మేకర్స్. ప్రభాస్ తో ఉన్న చిన్న ప్రీ టీజర్ కూడా రిలీజ్ చేశారు. అలాగే ఈ గ్లింప్స్ కి డబ్బింగ్ పూర్తి చేసినట్టు హీరోయిన్ పూజా హెగ్డే కూడా సోషల్ మీడియాలో డబ్బింగ్ థియేటర్స్ లో ఉన్న ఫొటో ని షేర్ చేసి సర్‌ప్రైజ్ ఇచ్చింది. కాగా తాజాగా ఒక న్యూస్ బయటకి వచ్చింది. ఇంకొన్ని గంటల్లో రాధే శ్యామ్ నుంచి టీజర్ గ్లింప్స్ రాబోతుండగా .. ఆ టీజర్ గ్లింప్స్ తర్వాత నుంచి వరసగా సర్‌ప్రైజెస్ ఇవ్వడానికి టీం ప్లాన్ చేశారట.

Radhe shyam : సమ్మర్ లో రాధే శ్యామ్ రిలీజ్ అయ్యే వరకు ప్రభాస్ ఫ్యాన్స్ కి భారీ సర్‌ప్రైజెస్ రానున్నాయి.

ఇన్ని నెలల నుంచి ప్రభాస్ ఫ్యాన్స్ మిస్ అయిన సర్‌ప్రైజెస్ ని ఇక నుంచి కంటిన్యూస్ గా ఇవ్వాలని ప్రభాస్ దర్శక, నిర్మాతలకి చెప్పినట్టు సమాచారం. అలాగే దర్శకుడు రాధకృష్ణ రాధే శ్యామ్ టీజర్ తర్వాత లిరికల్ సాంగ్స్.. పోస్టర్స్.. ఇలా ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూ ఉండటానికి ప్లాన్ చేస్తున్నారట. సమ్మర్ లో రాధే శ్యామ్ రిలీజ్ అయ్యే వరకు ప్రభాస్ ఫ్యాన్స్ కి భారీ సర్‌ప్రైజెస్ రానున్నాయని దీన్ని బట్టి అర్థమవుతోంది. ఇక ప్రస్తుతం ప్రభాస్ సలార్ తో పాటు ఆది పురుష్ సినిమాలు చేస్తున్నాడు. సలార్ ఇప్పటికే ఒక షెడ్యూల్ కంప్లీట్ అయింది.

 

Related posts

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Nindu Noorella Saavasam April 30 2024 Episode 224: మనోహరి ని ఇంట్లోనే ఉండమన్న అమరేంద్ర, భాగమతి మీద కోపంగా ఉన్న పిల్లలు..

siddhu

Malli Nindu Jabili April 30 2024 Episode 636: గౌతమ్ ని నిలదీసిన మల్లి, ఆ టాబ్లెట్ నేనే మార్చాను అంటున్న కౌసల్య..

siddhu

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mamagaru April 30 2024 Episode 351: రుక్మిణి ని అమ్మ ని పిలిచిన పండు, రాదని ద్వేషిస్తున్న శ్యామ్..

siddhu

Mamagaru April 30 2024 Episode 199: గంగను క్షమాపణ అడుగుతున్న గంగాధర్, గంగ క్షమిస్తుందా లేదా.

siddhu

Jagadhatri April 30 2024 Episode 218: జగదాత్రి మెడలో కేదార్ తాళి కడతాడా లేదా..

siddhu

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju