NewsOrbit
న్యూస్ హెల్త్

Alcohol: మద్యం ప్రియులు ఈ  విధానంలో మందు తాగడం వలన ఆయుష్షు మరింత పెంచుకోవచ్చట !!

Alcohol: మద్యం ప్రియులు ఈ  విధానంలో మందు తాగడం వలన ఆయుష్షు మరింత పెంచుకోవచ్చట !!

Alcohol:మద్యపానం  మీద తాజాగా చేసిన  ఓ అధ్యయనం యూత్ తో పాటు తాగుబోతులకు కూడా  ఒక హెచ్చరిక లా ఫలితాలు ఉన్నాయి . వారానికి 20నుండి 40 గ్లాసు ల బీరు ను తాగేవారు  గుండెపోటుకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉందని తేల్చిచెప్పింది .ప్రతి  రోజూ మోతాదు మించ కుండా  మద్యం లేదా వైన్ తాగితే  పది కాలాల పాటు ఆరోగ్యం గా ఉంటారని అనేక  పరిశోధనలు తెలియచేస్తున్నాయి. కానీ, తాజాగా నిర్వహించిన ఒక అధ్యయనం మాత్రం ప్రాణ ముప్పు తప్పదని హెచ్చరిస్తోంది.

Life span and alcohol
Life span and alcohol

వారానికి కేవలం 100 గ్రాములు అంటే దాదాపు ఐదు గ్లాసు ల వైన్‌, 9 గ్లాస్‌ల బీర్‌ను మాత్రమే పుచ్చుకున్నా అకాల మరణం రాక  తప్పదని మెడికల్‌ జర్నల్‌ ది లాన్సెట్‌ స్పష్టం చేసింది.మెడికల్ జర్నల్ ది లాన్సెట్ పత్రిక వెల్లడించిన దాని ప్రకారం 19 దేశాల్లోనుండి  ఆరు లక్షల మంది మద్యం ప్రియుల పై  ఈ పరిశోధన చేయగా , మద్యాన్ని ఎక్కువగా సేవించే వారు గుండెపోటు, గుండె వైఫల్యం వంటి తీవ్ర అనారోగ్యాలకు గురయ్యే ముప్పు ఎక్కువశాతం  ఉందని…  ముఖ్యంగా, వారానికి 200 గ్రాముల నుంచి 350 గ్రాములు అంటే వారానికి 10 నుంచి 18 గ్లాసుల వరకూ వైన్‌, 20 నుంచి 40 గ్లాసుల వరకూ బీరును తీసుకునే వారు సగటు జీవితకాలం లో రెండేళ్ల ముందే మృత్యువాతన పడతారని తెలిసింది .

ప్రపంచవ్యాప్తం గా మద్యం సేవించడంపై ఉన్న అధికారిక గైడ్‌లైన్స్‌ను సవరించాల్సిన అవసరం ఉందని ది లాన్సెట్‌లో ప్రచురితమైన అథ్యయనం తెలియచేస్తుంది . ఇక ప్రతి వారం ఆరు గ్లాస్‌ల వైన్‌, అదే మోతాదు లో బీర్‌ను తీసుకోవాలని, అంతకు మించి మద్యం తాగితే ,ఆరోగ్యానికి ముప్పు తప్పదని  ఇటీవల బ్రిటన్‌ తాజా మార్గదర్శకాలను విడుదల చేసింది.

 

Related posts

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju