NewsOrbit
జాతీయం న్యూస్

Lake of skeletons: ఇండియా లోని లేక్ అఫ్ స్కెలెటన్స్ గురించి ఎప్పుడైనా విన్నారా??? Part 2

Details about the lake of skeletons part 2

Lake of skeletons: 1841వ సంవత్సరంలో భారత్ కి టిబెట్‌ కి మధ్య యుద్ధం జరిగినపుడు టిబెట్ సైన్యాన్ని భారత్ తిప్పి కొట్టడంతో 70 మందికి పైగా సైనికులు తప్పించుకుంటూ ఉండగా మార్గ మధ్యలో ఇక్కడ వారంతా మరణించి ఉండవచ్చు అని కొందరి వాదన. ఇక మరో కధనం విషయానికి వస్తే… కొందరు ఇదొక స్మశానవాటిక అయ్యి ఉండవచ్చని అప్పటిలో ఏదో అంటువ్యాధి సోకడంతో వీరంతా మరణించారని అభిప్రాయపడుతున్నారు.

Details about the lake of skeletons part 2
Details about the lake of skeletons part 2

శాస్త్రవేత్తలు చెబుతున్న దాని బట్టి చూస్తే…. ఈ అవశేషాలలో  ఎక్కువమంది పొడుగు మనుషులే ఉన్నారట.. అంటే, సగటు మనిషి ఎత్తు కన్నా ఎక్కువ ఉన్నారట.అంతేకాకుండా వారిలో ఎక్కువ మంది మధ్య వయస్కులే ఉన్నారట. వీరిలో దాదాపుగా అందరూ మంచి ఆరోగ్యంతో ఉన్నవారేనట. ఇంకొక విషయం ఏమిటంటే వీరంతా ఓకే సమూహానికి చెందిన మనుషులని అంచనా వేస్తున్నారు.

అయితే, తాజా అధ్యయనాల ప్రకారం ఈ కధనాలు మరియు అంచనాలు నిజం కాకపోవచ్చని అని తేలింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశోధకులు ఈ సరస్సు దగ్గర దొరికిన 38 అస్థిపంజరాల అవశేషాలను జన్యుపరంగా పరిశీలించారు. కార్బన్-డేటింగ్ ప్రకారం ఈ అవశేషాల మీద పరిశోధించగా కొన్ని అవశేషాలు 1,200 సంవత్సరాల నాటివని గుర్తించారు. అంతేకాకుండా వీరంతా ఒకే సమ్మూహానికి చెందినవారు కాదని జన్యుపరంగా విభిన్న సమూహాలకు చెందినవారని, వీరి మరణాలు ఏకకాలంలో కాకుండా వివిధ కాలాల్లో సంభవించినవనీ తెలిపారు. కొన్ని కొన్ని అవశేషాల మధ్య ఉన్న తేడా వెయ్యి సంవత్సరాలు కూడా ఉందని చెప్పుకొచ్చారు.

వీటిని ఆధారం చేసుకుని శాస్త్రవేత్తలు వీరంతా ఏకకాలంలో మరణించిన వారు అనే వాదనను తిరస్కరించింది. ఇవి నిజం కాకపోతే అసలు ఆ సరస్సు దగ్గర ఏం జరుగుతుంది అన్న ప్రశ్న ఇప్పటికి అగమ్యగోచరం గానే  మిగిలింది. ఆ అస్థిపంజరాల అవశేషాలలో కొందరి జన్యు లక్షణాలు, ప్రస్తుతం దక్షిణ ఆసియాలో నివసిస్తున్న ప్రజల జీన్స్ తో మ్యాచ్ అయినట్లు పరిశోధకులు చెబుతున్నారు.. ఇదిలా ఉండగా మరి కొందరి జన్యు లక్షణాలు, ప్రస్తుతం యూరోప్‌లో నివసిస్తున్నవారి జీన్స్ కు మ్యాచ్ అయినట్లు సమాచారం.

Related posts

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N

Ajith Kumar: అజిత్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి భ‌ర్త‌ను స‌ర్‌ప్రైజ్‌ చేసిన‌ షాలిని!!

kavya N

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

ఆమెను లైట్ తీస్కోన్న టీడీపీ టాప లీడ‌ర్ … నా త‌డాఖా చూపిస్తాన‌ని షాక్ ఇచ్చిందిగా..?

ష‌ర్మిల క‌డ‌ప ఎంపీగా గెలిచేందుకు కాదా… ఆమె గేమ్ ప్లాన్ ఇదేనా..?

చిరు ఎంట్రీతో ర‌గులుతోన్న పిఠాపురం… బాబాయ్ కోసం రామ్‌చ‌ర‌ణ్ కూడా ప్ర‌చారం..?

పోలింగ్ బూతుల్లో సీలింగ్ ప్యాన్‌ టీడీపీకి మ‌రో క‌ష్టం వ‌చ్చిందే…?

కొడుకును రెబ‌ల్‌గా పోటీ చేయించుకుంటోన్న వైసీపీ ఎమ్మెల్యే.. ఓట‌మి భ‌యంతోనా ?

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N