NewsOrbit
న్యూస్ హెల్త్

Joint families పిల్లలు  ఉమ్మడి కుటుంబం లో పెరిగితే ఎలా ఉంటుంది ?చిన్న కుటుంబం లో పెరిగితే  ఎలా ఉంటుందో తెలుసుకోండి!!

పిల్లలు  ఉమ్మడి కుటుంబం లో పెరిగితే ఎలా ఉంటుంది ?చిన్న కుటుంబం లో పెరిగితే  ఎలా ఉంటుందో తెలుసుకోండి!!

Joint families :పిల్లలు ఉమ్మడి కుటుంబం లో పెరిగితే ఎలా ఉంటారు?చిన్న కుటుంబం లో పెరిగితే  ఎలా ఉంటారు తెలుసుకుందాం.. భార్య భర్త  ఇద్దరు ఉద్యోగానికి వెళ్ళవలసిన పరిస్థితి ఉంటే.. మీ పిల్లలను చూసుకోవడం కష్టమవుతుంది.  దానితో పాటు  పిల్లలకు తల్లిదండ్రులతో కలిసి ఉండే  సమయం చాల తక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు  ఉమ్మడి కుటుంబంలో Joint families ఉంటే  పిల్లల ఆలనా పాలనా చూడటానికి ఎవరో ఒకరు ఉంటూనే ఉంటారు. అదే చిన్న కుటుంబం అయితే పిల్లలను డే కేర్ వంటి వాటిలో వేయవలసి ఉంటుంది. దానికంటే ఇంట్లో నానమ్మ  లేదా అమ్మమ్మ నో  ఉంచుకోవడం ఉత్తమం .

children-and-joint-families
children-and-joint-families

ఒక వేల మీ కుటుంబంలో ఉండే వాళ్ళు  పిల్లలను పెంచడంలో భిన్నమైన భావాలూ ఉంటే కనుక.. అవి  మీ ఆలోచనలతో సరిపడకపోతే చిన్న కుటుంబంలో పెంచుకోవడం  మంచిది.
ఉమ్మడి కుటుంబంలో పెరిగే పిల్లలలతో పోల్చి చుస్తే  చిన్న కుటుంబంలో పెరిగే పిల్లలకు ఎక్కువ స్వేచ్ఛ ఉంటుంది.  ప్రతి చిన్న దానికి ఎవరో ఒకరి మీద ఆధారపడకుండా వారి పని వాళ్ళే చేసుకోవడం మొదలు పెడతారు.

అయితే ఇక్కడ గమనించవలసినది  ఏమిటంటే,  పిల్లలు స్వేచ్ఛను ఆస్వాదిస్తున్నారా లేక ఒంటరిగా అయిపోతున్నారు అన్నది ఎప్పుడు కనిపెట్టుకుంటూ ఉండాలి. పిల్లలు ఒంటరిగా ఉంటున్నట్టు భావిస్తే మాత్రం  ఉమ్మడి కుటుంబం మంచిది అనే చెప్పాలి.ఉమ్మడి కుటుంబంలో పెరిగే పిల్లలకు తల్లిదండ్రుల నుంచి మాత్రమే కాకుండా కుటుంబ సభ్యుల నుంచి కూడా ఎన్నో ఆలోచనల తో   లోక జ్ఞానం పెరుగుతుంది. ఇంట్లో మంచి ప్రవర్తన కలిగిన  మనుషులు ఉంటే పిల్లల మీద వారి ప్రభావం పడి పిల్లలు కూడా మంచి మార్గంలో వెళ్తారు . అదే చిన్న కుటుంబంలో ఉంటే ఈ విషయం మీద తల్లిదండ్రులు ఎక్కువ శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది.

ఏది మంచి ఏది చెడు  అని పిల్లలకు ఎప్పటికప్పుడు  చెప్తూ వారిని మంచి మార్గంలో ఉండేలా చేయాలి. ఉమ్మడి కుటుంబం లో పెరిగే పిల్లలకు  సమాజం లో ఎలా ఉండాలి ?ఎలాంటి వారు ఉంటారు ?ఎలా  డీల్ చేయాలి అన్నది వారంతట వారే నేర్చుకుంటారు. ఒకవేళ మీది చిన్న కుటుంబం అయినప్పటికీ  మీ పిల్లలను అప్పుడప్పుడు చుట్టాలింటికి,  ఫంక్షన్ కి కచ్చితం గా తీసుకువెళ్ళండి అది వారికీ ఎంతో హెల్ప్ అవుతుంది.

 

 

Related posts

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. టైం ఎప్పుడంటే..!

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు రిలీఫ్ .. మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

AP High Court: హైకోర్టు డివిజన్ బెంచ్ కి చేరిన సంక్షేమ పథకాల నిధుల పంపిణీ పంచాయతీ ..ప్రభుత్వానికి ఈసీ మళ్లీ లేఖ    

sharma somaraju

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

సీఎం జగన్‌కు వెన్నుపోటు పొడిచిన కుమారి ఆంటీ ..?

కేటీఆర్ 6 గ్యారెంటీలు.. షాక్‌లో రేవంత్ రెడ్డి..!

ఏపీకి మోడీ చేసిందేంటి.. ఆయ‌న‌తో లాభ‌మా.. న‌ష్ట‌మా.. ఏది ఎక్కువ‌..?

మోడీని మోస్తున్న ప‌వ‌న్‌-లోకేష్‌.. క‌ష్టం న‌ష్టం రెండూ..!

సీఎం జగన్ కోసం రంగంలోకి జూనియర్ ఎన్టీఆర్.. ?

పార్ల‌మెంటు ఎన్నిక‌ల సాక్షిగా కేసీఆర్‌ను ఇరుకున పెట్టిన శంకరమ్మ…?