NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Telangana Employees Thanks To AP CM : ఏపి సీఎం వైఎస్ జగన్ కృతజ్ఞతలు తెలిపిన తెలంగాణ ఉద్యోగులు..! ఎందుకంటే..?

Telangana Employees Thanks To AP CM : సుదీర్ఘ కాలంగా ఉన్న తెలంగాణ ఉద్యోగుల సమస్యలను ఏపి సీఎం వై ఎస్ జగన్మోహన రెడ్డి పరిష్కరించారు. దీంతో తమ సమస్య పరిష్కరించినందుకు తెలంగాణ ఉద్యోగులు సీ ఎం వైఎస్ జగన్మోహన రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఏ పి సచివాలయం వద్ద బాణాసంచా కాల్చి సంబరాలు సంబరాలు చేసుకున్నారు.

Telangana Employees Thanks To AP CM :
Telangana Employees Thanks To AP CM :

విషయంలోకి వెళితే.. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణకు చెందిన ఉద్యోగులు కొందరిని ఏపికి కేటాయించారు. వీరి కుటుంబాలు తెలంగాణలో ఉండిపోగా వీరు ఏడేళ్లుగా ఏపిలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తమ రాష్ట్రానికి పంపించాలంటూ చాలా కాలంగా ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగుల సమస్యపై గతంలో తెలంగాణ సీ ఎం కేసిఆర్ తో ఏపి ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ తెలంగాణ చర్చించారు. దీనిపై సీ ఎం కేసిఆర్ సానుకూలంగా స్పందించారు. దీంతో ఇటీవల ఆ ఉద్యోగులను తెలంగాణలో తీసుకునేందుకు గానూ అక్కడి సర్కార్ సంబందిత ఫైల్ ను ఏపికి పంపింది. ఈ విషయాన్ని ఏపిలో పని చేస్తున్న తెలంగాణ ఉద్యోగులు సీఎం జగన్ దృష్టికి తీసుకువచ్చారు.

దీనిపై వెంటనే స్పందించిన జగన్ ఉద్యోగుల బదిలీ ఫైల్ ను క్లీయర్ చేసి వారిని తెలంగాణ రాష్ట్రానికి పంపాలని అధికారులను ఆదేశించారు. జగన్ ఆదేశాలతో తెలంగాణకు చెందిన క్లాస్ 3, క్లాస్ 4 ఉద్యోగులను రిలీవ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఏడేళ్ల తరువాత పర్మినెంట్ గా సొంత రాష్ట్రానికి వెళుతున్న 711 మంది ఉద్యోగులు బుధవారం కలిసి ధన్యవాదాలు తెలియజేశారు. తమను రిలీవ్ చేయడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారికి సీఎం జగన్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారు వెలగపూడి సచివాలయం వద్ద బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు.

Related posts

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?

మంగళగిరిలో లోకేష్‌కు మ‌ళ్లీ క‌ష్ట‌మ‌వుతోందా… ఓట‌ర్లు ఇంత పెద్ద షాక్ ఇవ్వ‌బోతున్నారా ?

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి త‌ప్పుకున్న క్రిష్‌.. డైరెక్ట‌ర్ గా జ్యోతికృష్ణకు బాధ్య‌త‌లు.. అస‌లెవ‌రిత‌ను?

kavya N

విశాఖ‌లో భ‌ర‌త్‌కు రెండో ఓట‌మి రాసి పెట్టుకోవ‌చ్చా ?

BSV Newsorbit Politics Desk

YSRCP: నేడు జగన్ ప్రచారానికి విరామం ..ఎందుకంటే..?

sharma somaraju

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju