NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Big Breaking : పరిషత్ ఎన్నికలపై తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు..!

Big Breaking : జడ్పిటిసి,  ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. బిజెపి దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్ పై హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. నిన్న జనసేన,  బిజెపి తరఫున న్యాయవాదులు వాదనలు వినిపించగా, నేడు ఎస్ ఈ సీ తరపున సీనియర్ న్యాయవాది మోహన్ రెడ్డి వాదనలు వినిపించారు.

ఎస్ ఈ సీ ఒకసారి నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత కోర్టులు జోక్యం చేసుకోవటం తగదని,  గతంలో తీర్పులను ఉటంకించారు. కాగా జనసేన నిన్న దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్ పై కౌంటర్లు దాఖలు చేయాలని ఎస్ ఈ సీ ని హైకోర్టు ఆశిస్తూ తదుపరి విచారణను 6వ తేదికి వాయిదా వేసింది. పరిషత్ ఎన్నికల సంబంధించి ఎన్నికల సంఘం రీ నోటిఫికేషన్ జారీ చేయడాన్ని తప్పు పడుతూ జనసేన బీజేపీలు హై కోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే.

 

Related posts

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?

మంగళగిరిలో లోకేష్‌కు మ‌ళ్లీ క‌ష్ట‌మ‌వుతోందా… ఓట‌ర్లు ఇంత పెద్ద షాక్ ఇవ్వ‌బోతున్నారా ?

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి త‌ప్పుకున్న క్రిష్‌.. డైరెక్ట‌ర్ గా జ్యోతికృష్ణకు బాధ్య‌త‌లు.. అస‌లెవ‌రిత‌ను?

kavya N

విశాఖ‌లో భ‌ర‌త్‌కు రెండో ఓట‌మి రాసి పెట్టుకోవ‌చ్చా ?

BSV Newsorbit Politics Desk

YSRCP: నేడు జగన్ ప్రచారానికి విరామం ..ఎందుకంటే..?

sharma somaraju