NewsOrbit
జాతీయం న్యూస్

Chhattisgarh: ఓ వ్యక్తికి చెంప చెళ్లుమనిపించిన కలెక్టర్ కు గూబగుయ్ మనిపించిన సీఎం..!!

Chhattisgarh: కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న వేళ దేశంలోని వివిధ రాష్ట్రాల్లో లాక్ డౌన్ ఆంక్షలు అమలు అవుతున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ సమయంలోనూ అత్యవసరాలకు అంటే మందులు, ఆసుపత్రులకు వెళ్లే వారిని అనుమతి ఉంటుంది. అయితే ప్రభుత్వం లాక్ డౌన్ కఠినంగా అమలు చేయమన్నది కదా అని వివిధ ప్రాంతాల్లో పలువురు పోలీసులు కఠినంగా వ్యవహరిస్తుంటారు. లాక్ డౌన్ సమయాల్లో రోడ్లపైకి వచ్చి వారిపై లాఠీలతో ప్రతాపం చూపుతున్నారు. చత్తీస్‌గడ్ లోని సూరజ్ పుర్ జిల్లా కలెక్టర్ లాక్ డౌన్ సమయంలో చేసిన వీరంగం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆయన ఉద్యోగానికే ఎసరు వచ్చింది. కేసులోనూ ఇరుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Chhattisgarh cm removes district collector after slapping man during lockdown
Chhattisgarh cm removes district collector after slapping man during lockdown

విషయం ఏమిటంటే.. ఇటీవల లాక్ డౌన్ పర్యవేక్షిస్తున్న సురజ్ పుర్ జిల్లా కలెక్టర్ రణ్ వీర్ శర్మ ఓ యువకుడు రోడ్డుపైకి రావడం చూసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. తాను మందుల కొనుగోలుకు వెళుతున్నానని చెబుతున్నా వినిపించుకోకుండా అతని సెల్ ఫోన్ తీసుకుని నేలకేసి కొట్టడంతో పాటు చెంప చెళ్లు మనింపించాడు. అంతటితో ఆగకుండా పక్కనే ఉన్న పోలీసులను పిలిచి ఆ వ్యక్తిని కొట్టాలని ఆదేశించాడు. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరర్ అయ్యింది. అత్యున్నత హోదాలో ఉన్న కలెక్టర్ ఇలా చేయడం ఏమిటంటూ పెద్ద ఎత్తున నెటిజన్ల నుండి  విమర్శలు వచ్చాయి.

Chhattisgarh: కలెక్టర్‌కు ఊస్టింగ్ ఆర్డర్స్

ఈ ఘటనపై ముఖ్యమంత్రి భూపేష్ బాగెల్ తీవ్రంగా స్పందించారు. వెంటనే కలెక్టర్ ను విధుల నుండి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ శర్మపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు.

 

Related posts

Ajith Kumar: అజిత్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి భ‌ర్త‌ను స‌ర్‌ప్రైజ్‌ చేసిన‌ షాలిని!!

kavya N

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

ఆమెను లైట్ తీస్కోన్న టీడీపీ టాప లీడ‌ర్ … నా త‌డాఖా చూపిస్తాన‌ని షాక్ ఇచ్చిందిగా..?

ష‌ర్మిల క‌డ‌ప ఎంపీగా గెలిచేందుకు కాదా… ఆమె గేమ్ ప్లాన్ ఇదేనా..?

చిరు ఎంట్రీతో ర‌గులుతోన్న పిఠాపురం… బాబాయ్ కోసం రామ్‌చ‌ర‌ణ్ కూడా ప్ర‌చారం..?

పోలింగ్ బూతుల్లో సీలింగ్ ప్యాన్‌ టీడీపీకి మ‌రో క‌ష్టం వ‌చ్చిందే…?

కొడుకును రెబ‌ల్‌గా పోటీ చేయించుకుంటోన్న వైసీపీ ఎమ్మెల్యే.. ఓట‌మి భ‌యంతోనా ?

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N