NewsOrbit
జాతీయం న్యూస్

Baba Ramdev: బాబా రాందేవ్ కు భారీ షాక్..! కల్తీ ఆవనూనె తయారు చేస్తున్నారంటూ ఫ్యాక్టరీ సీజ్..!!

Baba Ramdev:  ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఐఎంఎ ఆగ్రహాని గురవుతున్న సంగతి తెలిసిందే. అల్లోపతి వైద్యంపై, ఆ వైద్యులపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను వెనక్కు తీసుకుని క్షమాపణలు చెప్పినా వారు శాంతించినట్లు లేరు.

mustard oil factory under the name of patanjali brand of ramdev seized
mustard oil factory under the name of patanjali brand of ramdev seized

తాజాగా రాందేవ్ బాబాకు రాజస్థాన్ ప్రభుత్వ అధికారులు భారీ షాక్ ఇచ్చారు. రాజస్థానం రాష్ట్రం అల్వర్ జిల్లా పరిపాలనా యంత్రాంగం స్థానికంగా ఉండే సింఘానియా ఆయిల్ మిల్లును సీజ్ చేసింది. ఈ మిల్లులో భారీ ఎత్తున కల్తీ నూనెను ఉత్పత్తి చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో అధికారులు తనిఖీలు నిర్వహించారు. అక్కడ తనిఖీల్లో బాబా రాందేవ్ బాబాకు చెందిన పతంజలి ఆవ నూనె సీసాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అధికారులు దర్యాప్తు నిమిత్తం అక్కడ ఉన్న ఆవ నూనె సాంపిల్స్ సేకరించారు.

Read More: Toll Fees: వాహనదారులకు గుడ్ న్యూస్ ..! ఇలా ఉంటే టోల్ రుసుము కట్టాల్సిన పని లేదంట..!!

యోగా గురువు రాందేవ్ కు చెందిన పతంజలి ప్రొడక్ట్ అయిన అవనూనె తయారీలో కల్తీ జరుగుతున్నట్లు ఫిర్యాదులు అందడంతో తనిఖీలు నిర్వహించినట్లు అల్వర్ సబ్ డివిజన్ అధికారి యోగేష్ ఠాగూర్ మీడియాకు వివరించారు.

రాజకీయాలకు దూరమని చెబుతూనే రాందేవ్ బాబా గతంలో చాలా సార్లు బీజేపీకి మద్దతు ప్రకటించారు. 2014 ఎన్నికల్లో మోడీని ప్రధాన మంత్రిగా చేయాలంటూ క్రియాశీలకంగా ప్రచారం కూడా చేశారు. అయితే 2019 ఎన్నికల సమయంలో కొంత దూరంగా ఉండిపోయారు. నాటి ఎన్నికల ఫలితాలపై స్పష్టమైన వైఖరి చెప్పకుండా జోస్యం చెప్పలేనని పేర్కొన్నారు. దేశంలో రాజకీయ యుద్ధం జరుగుతోందనీ, పరిస్థితి అస్పస్టంగా ఉందని, రాజకీయ సంగ్రామంలో ఎవరు గెలుస్తారో చెప్పలేమని వ్యాఖ్యానించారు రాందేవ్. ఆ వ్యాఖ్యల నేపథ్యంలో రెండవ సారి ప్రధాన మంత్రిగా మోడీ రెండవ సారి ప్రధాన మంత్రి అయిన తరువాత బీజేపీ రాందేవ్ ను దూరం పెట్టిందన్న టాక్ వచ్చింది. ఇప్పుడిప్పుడే మళ్లీ రాందేవ్ బీజేపీకి అనుకూలంగా ఉంటున్నారని సమాచారం.

Related posts

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?

మంగళగిరిలో లోకేష్‌కు మ‌ళ్లీ క‌ష్ట‌మ‌వుతోందా… ఓట‌ర్లు ఇంత పెద్ద షాక్ ఇవ్వ‌బోతున్నారా ?

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి త‌ప్పుకున్న క్రిష్‌.. డైరెక్ట‌ర్ గా జ్యోతికృష్ణకు బాధ్య‌త‌లు.. అస‌లెవ‌రిత‌ను?

kavya N