NewsOrbit
ట్రెండింగ్ తెలంగాణ‌ న్యూస్

Telangana Lockdown: బ్రేకింగ్ .. తెలంగాణలో లాక్ డౌన్ మరో పది రోజులు పొడిగింపు కానీ.. కాస్త వెసులుబాటు ఇది

Telangana Lockdown: తెలంగాణలో లాక్ డౌన్ మరో పది రోజులు పొడిగిస్తూ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్నది. సీఎం కేసిఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్ లో కొద్దిసేపటి క్రితం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. లాక్ డౌన్ గడువు ముగియనున్న నేపథ్యంలో ఆదివారం కేబినెట్ సమావేశంలో  కీలక విషయాలపై చర్చించి నిర్ణయాలను తీసుకున్నారు. కరోనా కట్టడి చర్యలు, వ్యాక్సినేషన్ తదితర అంశాలపై కేబినెట్ చర్చించింది. అయితే లాక్ డౌన్ ను మరో పది రోజులు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్న మంత్రివర్గం.. సడలింపు సమయాన్ని  మరో మూడు గంటలు పెంచుతున్నట్లు తెలిపింది.

Telangana Lockdown extension another ten days
Telangana Lockdown extension another ten days

ఇప్పటి వరకూ ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకూ వరకే సడలింపు ఇస్తుండగా, దాన్ని మధ్యాహ్నం ఒంటి గంట వరకూ పొడిగించారు. అయితే సడలింపు సమయం తర్వాత బయటికి వెళ్లిన ప్రజలు ఇళ్లకు చేరుకునేందు గానూ మరో గంట పాటు అదనపు సమయం ఇచ్చింది. అంటే మధ్యాహ్నం 2 గంటల నుండి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకూ కఠిన లాక్ డౌన్ అమలు అవుతుంది. అత్యవసర సేవలు సహా ప్రభుత్వం గతంలో తెలియజేసిన కార్యకలాపాలకు లాక్ డౌన్ నుండి యథావిధిగా మినహాయింపులు కొనసాగున్నాయి.

Read more: Lovers Suicide: కృష్ణాజిల్లాలో విషాదం ..ప్రేమికుల ఆత్మహత్య

లాక్ డౌన్ ఎత్తివేయాలంటూ ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ ప్రభుత్వాన్ని కోరిన విషయం తెలిసిందే. అయితే తెలంగాణలో లాక్ డౌన్ అమలు తరువాత కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో అధికార యంత్రాంగం లాక్ డౌన్ పొడిగించాలని సూచించినట్లు సమాచారం.

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N