NewsOrbit
జాతీయం న్యూస్

Delhi: మందు ప్రియులకు ఢిల్లీ సర్కార్ గుడ్ న్యూస్

Delhi: ప్రస్తుత కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో డిల్లీ సర్కార్ మందు బాబులకు గుడ్ న్యూస్ అందించింది. ఆన్ లైన్ ద్వారా మద్యం విక్రయాలకు కేజ్రీవాల్ సర్కార్ అనుమతి ఇచ్చింది. వెబ్ పోర్టల్ లేదా యాప్ ద్వారా మద్యం ఆర్డర్ చేసుకోవచ్చని తెలిపింది. మద్యం హోం డెలివరీకి అనుమతి ఇవ్వడంతో మందు ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆన్ లైన్ లో దేశీయ, విదేశీ మద్యం విక్రయించుకునే వెసులుబాటు కల్పించింది.

Delhi government permits liquor home delivery
Delhi government permits liquor home delivery

Read More: BJP vs Mamatha: జగన్ బాటలోనే మమత.. కానీ బీజేపీ పెద్ద ట్విస్ట్ ఇచ్చినట్టే ఉంది..!!

ఇప్పటికే చత్తీస్‌ఘడ్ రాష్ట్రంలో మద్యం డోర్ డెలివరీ సౌకర్యాన్ని అక్కడి ప్రభుత్వం కల్పించింది. గత ఏడాది కరోనా లాక్ డౌన్ సమయంలోనూ డోర్ డెలివరీ ద్వారా మద్యం విక్రయాలకు అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. ఇప్పుడు ఢిల్లీ ప్రభుత్వం ఆ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకుంది. ఇప్పటికే ఢిల్లీ ప్రభుత్వం రేషన్ డోర్ డెలివరీ విధానాన్ని అమలు చేస్తున్నది. తొలుత దేశంలో  ఏపి ప్రభుత్వం రేషన్ డోర్ డెలివరీ విధానాన్ని అమలు చేయగా దీన్ని డిల్లీ ప్రభుత్వం ఆదర్శంగా తీసుకున్నది. మద్యం అమ్మకాల విషయంలో చత్తీస్‌ఘడ్ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకుంది.

Related posts

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju