NewsOrbit
న్యూస్ హెల్త్

break off: బ్రేక్ అప్ తర్వాత కొత్త బంధం లో కి అడుగు పెట్టాలని అనుకుంటే  ఇలా చేసి చూడండి !!(పార్ట్-2)

break off: మీరు గత ప్రేమ విఫలం అయింది అనే  బాధలో ఉన్నప్పుడు, ఆ  జ్ఞాపకాల నుంచి బయటపడొచ్చు అనే ఆలోచన తో  కొత్త బంధంలోకి అడుగుపెట్టకుండా ఉండడం మాత్రం అన్ని విధాలా మీకు మంచిది. ఎందుకంటే మీకున్న మీ అభద్రతా భావం తో  మీ భాగస్వామి విపరీతమైన బాధకు గురవుతారు. కాబట్టి మీరు పాత విషయాలు,వ్యక్తులను పూర్తిగా మరిచి పోయి ఆనందం గా ఉన్నప్పుడే మరొక కొత్త బంధం లో కి ప్రవేశించండి.మీరు విఫలమైన పేమ తాలూకా  బాధల నుంచి బయటకు పాడటానికి కావలసినంత  టైం తీసుకుని మనస్సుకు నెమ్మదిగా  సర్ది చెప్పుకోవాలి.

 

మీకు బాగా నచ్చిన,ఇష్టమైన  పనులతో సమయాన్ని గడపాలి. ముందు మిమ్మల్ని మీరు అర్ధం చేసుకోండి, ప్రేమించుకోండి. జీవితం లో మీరు  ఏమి కోరుకుంటున్నారు ? ఎలా ఉంటే సంతోషంగా ఉంటారు? ఇలాంటి వాటి గురించి  ఆలోచించండి. మీరు ఏం చేస్తే సంతోషంగా ఉంటారు అనేది  మీకు తప్ప ఎవరికి  తెలియదు అని గమనించండి. గతం తాలూకు జ్ఞాపకాలు బాధిస్తున్నాయి అని వాటి  నుంచి బయటపడాలని వేగంగా కొత్త బంధాలను  ఆహ్వానించకూడదు.


అలా చేయటం వలన అటు పాత వ్యక్తి ని  పూర్తిగా మరిచి పోలేక, ఇటు కొత్త వ్యక్తి ని పూర్తిగా అర్ధం చేసుకోలేక ఒక అయోమయ పరిస్థితి ఏర్పడటం తో పాటు… మిమ్మల్ని నమ్ముకుని కోటి ఆశలతో మీ జీవితం లో కి వచ్చిన వ్యక్తి  జీవితం కూడ అయోమయం గా మారిపోతుంది.తొందర పాటు నిర్ణయాలతో వేరొకరి జీవితం పాడు చేసే హక్కు ఎవరికీ ఉండదు.   మీరు ఏం చేస్తే సంతోషంగా ఉంటారో బాగా అలోచించి, సమయం తీసుకుని   ఆ దిశగా అడుగులు వేయండి.  అప్పుడు మీ జీవితాల్లో వెలుగులు మొదలవుతాయి.

Related posts

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju