NewsOrbit
సినిమా

Liger: ‘లైగర్’ కు భారీ ఓటీటీ ఆఫర్..! ‘అంతేనా.. నేనైతేనా’ అంటున్న రౌడీ

vijay devarakonda about liger

Liger: లైగర్ Liger టాలీవుడ్ లో భారీ అంచనాలు నెలకొన్న సినిమాల్లో ఇదొకటి. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతోంది. దక్షిణాది భాషలతోపాటు హిందీలో కూడా ఏకకాలంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై హైప్ ఎక్కువగానే ఉంది. ఇస్మార్ట్ శంకర్ తో పూరి జగన్నాధ్ మళ్లీ ఫామ్ లోకి రావడం.. విజయ్ దేవరకొండ క్రేజ్, లైగర్ అనే టైటిల్.. దీనికి సాలా క్రాస్ బ్రీడ్ అనే క్యాప్షన్.. విజయ్ దేవరకొండ స్టిల్.. ఇవన్నీ బిజినెస్ పరంగా కూడా హైప్ క్రియేట్ చేశాయి. ఇప్పుడీ అంచనాలే సినిమా బిజినెస్ పై ఓ వార్త వెలుగులోకి వచ్చింది. గాసిప్పే అనుకోవడానికి వీల్లేకుండా రౌడీ హీరో కూడా ట్వీట్ చేయడం సంచలనం రేపుతోంది.

vijay devarakonda about liger
vijay devarakonda about liger

‘విజయ్ దేవరకొండ – పూరి జగన్నాధ్ సినిమా లైగర్ కు ఓ ఓటీటీ సంస్ధ భారీ ఆఫర్ ఇచ్చింది. అన్ని భాషలు, డిజిటల్ రిలీజ్, సాటిలైట రైట్స్ మొత్తం కలిపి 200 కోట్లు ఆఫర్ చేసింది. ఇది చాలా పెద్ద మొత్తం కావడంతో మేకర్స్ ఆలోచనలో పడ్డారు. వచ్చిన ఆఫర్ ను పరిశీలిస్తున్నారు’ అని ఓ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో బిజినెస్ సర్కిల్స్ ఆశ్చర్యపోతున్నాయి. ఫ్యాన్స్ అయితే.. సినిమాపై ఉన్న క్రేజ్ అలాంటిది అంటున్నారు. మొత్తంగా ఈ విషయం బాగా హైలైట్ అయింది. ఇది ఫేక్ అనుకోవడానికి లేకుండా రౌడీ హీరో స్పందిస్తూ.. ‘ఇది చాలా చిన్న మొత్తం.. ధియేటర్లోకి వస్తే ఇంకా ఎక్కువ వసూలు చస్తా’ అని ట్వీటాడు.

Read More: Rakul preet singh: సోషల్ మీడియాపై రకుల్ ఫైర్..! మద్దతిచ్చిన హరీశ్ శంకర్

దీంతో ఈ ఆఫర్ నిజమేనా అయితే..! అని సోషల్ మీడియాలో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఈ సినిమాకు నిర్మాతగా బాలీవుడ్ బిగ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ నిర్మాతగా ఉన్నాడు. దీంతో హిందీలో ఈ సినిమా చాలా సులభంగా మార్కెట్ అవుతుంది. సినిమాకు ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా మంచి కలెక్షన్లు వస్తాయి. దక్షిణాది భాషల్లో కూడా క్రేజ్ ఉండటంతో మంచి కలెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ బేరీజు వేసుకునే విజయ్ దేవరకొండ ట్వీట్ చేశాడా.. అని కూడా అనుకుంటున్నారు. ఏదైమైనా.. సాలా క్రాస్ బ్రీడ్.. అనే క్ష్యాప్షన్ లానే ఉంది సినిమాపై ఈ వార్త, రౌడీ ట్వీట్. మరేం జరుగుతుందో చూడాలి.

 

Related posts

Mamitha Baiju: ప్రేమ‌లు హీరోయిన్ అస‌లు పేరు మ‌మితా కాదా.. ఒక్క అక్ష‌రం జాత‌కాన్నే మార్చేసిందిగా!

kavya N

Pooja Hegde: బుట్ట‌బొమ్మ‌తో బంతాడేస్తున్న బ్యాడ్ టైమ్‌.. చివ‌ర‌కు ఆ యంగ్ హీరో కూడా వ‌ద్దన్నాడా..?

kavya N

Rana Daggubati: నాన్ వెజ్ పిచ్చితో చివ‌ర‌కు వాటిని కూడా తినేసిన రానా.. ఇదెక్క‌డి క‌క్కుర్తి రా బాబు!

kavya N

Karthika Deepam 2 May 6th 2024 Episode: శోభ ఆస్తులకు లొంగిపోయి దీపను రోడ్డు పాలు చేసిన అనసూయ.. బోరుమని ఏడ్చిన దీప..!

Saranya Koduri

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N

Escape Room 2 Review: ఎస్కేప్ రూమ్ 2 రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లో ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Aa Okkati Adakku Box Office Collections: జోరుపై దూసుకుపోతున్న ఆ ఒక్కటి అడక్కు మూవీ.. తొలిరోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

Romeo OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న విజయ్ ఆంటోనీ ” రోమియో “.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Heeramandi OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న సంజయ్ లీలా భన్సాలీ పిరియాడిక్ డ్రామా.. విమర్శికుల నుంచి ప్రశంసలు..!

Saranya Koduri

Aha OTT: ఆహాలు అద్భుతం అనిపించే 3 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది.. రిలీజ్ ఎప్పుడు అంటే..!

Saranya Koduri

Television: తెలుగులో ఫస్ట్ సీరియల్ తీసిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎవరో తెలుసా.‌.!

Saranya Koduri

Chiranjeevi Lakshmi Sowbhagyavathi: 4 ఏళ్లు గా గుట్టు చప్పుడు కాకుండా ప్రేమాయణం నడుపుతూ.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న సీరియల్ నటి..!

Saranya Koduri

Ariyana: పొట్టి పొట్టి బట్టలలో బిగ్ బాస్ గ్లామర్ బ్యూటీ.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: బుల్లితెర నటి శ్యామల భర్త పై చీటింగ్ కేసు నమోదు.. ఆ యువకురాలు దగ్గర కోటి రూపాయలు తీసుకుని మోసం..!

Saranya Koduri