NewsOrbit
న్యూస్ హెల్త్

Children: పిల్లలు బాల్యం లో ఉన్నప్పుడు తల్లిదండ్రులు  ఇలా చేస్తే ,పెద్దయ్యాక వారి జీవితం నరకం అవుతుంది !!

Children: ఈ రోజుల్లో తల్లిదండ్రులు పిల్లలను ఎంతో గారాబంగా పెంచుకుంటున్నారు.మా పిల్లల కు  అసలు కష్టం అంటే ఏమిటో తెలియకూడదు అని  అనుకుంటున్నారు . అలా పెరగడం వలన వారి జీవితం మొత్తం ఎంతో సంతోషం గా గడుస్తుంది అని భావిస్తున్నారు.కష్టం లేకుండా చూసుకోవటం అనేది పిల్లలకు తల్లిదండ్రులు ఇవ్వగలిగిన గొప్ప బహుమానం అని అనుకుంటున్నారు.
అలా ఆలోచించే  తల్లిదండ్రులు  గుర్తుపెట్టుకోవాల్సిన విషయం  ఏమిటంటే పిల్లలకు కష్టం అనేది తెలియకుండా పెంచితే వారు  జీవితంలో చాలా కష్టాలు ఎదుర్కోవలసి వస్తుంది. ప్రతి చిన్నదానికి క్రుంగి  పోతుంటారు.    దానికి కారణంకష్టం అంటూ తెలియకుండా పెంచిన మీ పెంపకం అనే చెప్పాలి.

నిజం గా మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే చిన్నతనం నుండి దానికి పునాది పడవలసిందే. కష్టం విలువ తెలియాలి. సమస్యలు వస్తే ఎలా ఎదురుకోవాలి,ఎంత ధైర్యం గా ఉండాలి అనేది వారికీ నేర్పించాలి. చిన్నప్పుడు ఏ  సమస్యలు ఎదురుక్కొని  వారికి పెద్దయ్యాక  ప్రతి చిన్న విషయం పెద్ద సమస్యగానే అనిపిస్తుంది. పిల్లలు పెద్దయ్యాక తమ అంచనాలను అందుకోనప్పుడు ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి వారి జీవితం లోకి ప్రవేశించే ముందు వారికి  దగ్గర ఉండి అన్ని నేర్పించండి .

ప్రేమను పంచండి.. కానీ పాడు చేయకండి. అడిగిందల్లా ఇవ్వడం గొప్ప కాదు. అడిగిన వాటిలో  ఏది వారికి ఉపయోగపడుతుంది?ఏది ఉపయోగం కాదు.. వాటిని వివరించండి. తల్లిదండ్రులకు తెలియదు భవిషత్తులో వాళ్ళు ఎన్ని సవాళ్ళను ఎదుర్కోవలసి వస్తుందో.అప్పుడు మీరు పక్కన ఉండక పోయిన మీరు నేర్పిన పాఠం తో  వారు వాటన్నిటినీ నెగ్గుకు రాగలుగుతారు. విలువలు నేర్పండి. ఇంట్లో తన భాద్యత ,సమాజంలో తన భాద్యత, పెద్దవారి పట్ల గౌరవం,చిన్నవారి పట్ల ప్రేమ , ఇలా ప్రతి విషయం  వారికి అర్థం అయ్యేలా చేయండి. బాల్యం లో ఇలా పెరిగిన పిల్లలు కచ్చితంగా జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లో అయినా నెగ్గుకు రాగలుగుతారు.

Related posts

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju

Terrorists Attack: భద్రతా దళాలపై కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు .. అయిదుగురు జవాన్లకు గాయాలు

sharma somaraju