NewsOrbit
ట్రెండింగ్ ఫ్యాక్ట్ చెక్‌

Windows OS Errors: విండోస్ ఓఎస్ అప్డేట్ చేసుకోకపోతే ఏమవుతుంది..!? టెన్షన్ పెట్టిన మైక్రోసాఫ్ట్..!

Wondows OS Errors: New Bug in Windows OS

Windows OS Errors: మైక్రోసాఫ్ట్ ప్రపంచ ఐటీ అగ్రగామి. కంప్యూటర్లకు బాస్ లాంటి సంస్థ.. కంప్యూటర్లను ఆపరేట్ చేయదానికి చాలా సులువైన విండోస్ ఓఎస్ ని తీసుకోచ్చి ఆధునిక యుగంలో విప్లవం సృష్టించింది. అటువంటి మైక్రోసాఫ్ట్ ఇప్పటికీ విండోస్ ని అప్డేట్ చేసుకుంటూ వెళ్తుంది. తాజాగా విండోస్ 11 రిలీజ్ చేసింది.. కాకపోతే ఈ ఓఎస్ విషయంలో నెలకొన్న గందరగోళంతో యూజర్లను టెన్షన్ పెట్టేస్తుంది. తమ కొత్త ఆపరేటింగ్ సిస్టంలో లోపాలున్నాయని.. వెంటనే అందరూ అప్డేట్ చేసుకోవాలని నిన్న రాత్రి ఒక మెసేజ్ రిలీజ్ చేసింది. లేకపోతే హ్యాకర్లు చెలరేగిపోతారని.., ఎవ్వరూ అశ్రద్ధ చేయవద్దని హెచ్చరించింది. దీంతో చాలా మంది అప్డేట్ ప్యాచ్ కోసం వెతకడం ప్రారంభించారు.

Windows OS Errors: New Bug in Windows OS
Windows OS Errors: New Bug in Windows OS

Windows OS Errors: కొత్త లోపాలు కొత్త కొత్తగా..!

విండోస్‌లోని ‘ప్రింట్ స్పూలర్’ అనే విభాగంలో సేసీయురీతి లోపాలున్నట్టు తాము గుర్తించామని ‘సాంగ్‌ఫర్’ అనే సైబర్ భద్రతా సంస్థ ఏడాది కిందటే ప్రకటించింది. దీన్ని మొదట్లో ఎవరూ సీరియస్ గా తీసుకోలేదు. ఈ ప్రింట్ స్ఫూలర్ అంటే ప్రింట్ ఆప్షన్ లో.. ప్రింటర్ వాడే వారికే ఉంటుందని లైట్ తీసుకున్నారు. కానీ ఆ సంస్థ ప్రయోగాత్మకంగా ఆ విభాగంలో ఎలా హాక్ చేయొచ్చు అనేది చాలా స్పష్టంగా వీడియో తీసి ఆన్లైన్ లో పెట్టింది. దీంతో చాల మంది యూజర్లు నమ్మాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆ సంస్థ సదరు వీడియోని డిలీట్ చేసినప్పటికీ ఆ వీడియో అప్పటికే చాల మందికి చేరిపోయింది. మైక్రోసాఫ్ట్ కూడా తమ లోపాలను అంగీకరించింది. ముఖ్యంగా విండోస్ 10, విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టం లో ఈ సమస్యలు ఉన్నట్టు గుర్తించారు. తాజాగా ఆ అన్ని లోపాలకు, ఆ ప్రింట్ స్ఫూలర్ కి కలిపి ఒక కొత్త అప్డేట్ విడుదల చేసింది. సో.. ఇది విండోస్ 11 వాళ్లకు కాదు. విండోస్ 7, విండోస్ 10 వాడుతున్న యూజర్లు దీన్ని అప్డేట్ చేసుకుంటే సరిపోతుంది అని మిక్రోసాఫ్ట్ తెలిపింది.

Related posts

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N