NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ జాతీయం తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

KCR: ఉద్యోగాల భ‌ర్తీః మోడీ, కేసీఆర్ చెప్పిన గుడ్ న్యూస్ ఇదే

KCR: ఉద్యోగాల భ‌ర్తీ విష‌యంలో అటు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ , ఇటు తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ తీపి క‌బురు వినిపించారు.
ఇకపై ఏటా ఉద్యోగాల భర్తీకి ‘వార్షిక నియామక క్యాలెండర్‌’ (జాబ్ క్యాలెండర్‌)ను అందుబాటులోకి తెచ్చేందుకు తెలంగాణ‌ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్ లో సమావేశమైన కేబినెట్.. రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీపై కీలక నిర్ణయం తీసుకుంది. మ‌రోవైపు కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగాల విష‌యంలో మోడీ స‌ర్కారు ఇంకో గుడ్ న్యూస్ తెలిపింది.

Read More: KCR: సొంత ఇలాకాలోనే కేసీఆర్‌కు షాక్‌లు ఇస్తున్న ర‌ఘునంద‌న్ రావు


కేసీఆర్ నిర్ణ‌యం…

ఉద్యోగ ఖాళీల భర్తీకై తీసుకోవాల్సిన చర్యలు, ఖాళీల గుర్తింపు, విధివిధానాల రూపకల్పన కోసం తెలంగాణ‌ కేబినెట్ రెండుసార్లు సమావేశం అయింది. కొత్త జోనల్ వ్యవస్థకు అనుగుణంగా ఉద్యోగుల జిల్లాల వారీగా కేటాయింపులు, నూతన జిల్లాల వారీగా పోస్టులు కేటాయించాలని.. ఈ మేరకు అధికారులు చర్యలు చేపట్టాలని మంత్రివర్గం ఆదేశించింది. రెండో రోజు సమావేశంలో అన్ని శాఖల కార్యదర్శులను పూర్తి వివరాలతో హాజరు కావాలని కేబినెట్ ఆదేశించింది. అన్ని రకాల పోస్టులలో ఖాళీలను గుర్తించిన తర్వాత ప్రతి సంవత్సరం రిక్రూట్‌మెంట్ కోసం జాబ్ క్యాలెండర్ ను తయారు చేయాలని కేబినెట్ అధికారులను ఆదేశించింది.

Read More:Revanth Reddy: రేవంత్ ఓ క‌న్ను వేసి పెట్టిన కాంగ్రెస్ నేత‌లు ఎవ‌రంటే…

కేంద్రం తీపిక‌బురు….
ప్రభుత్వరంగ బ్యాంకుల్లో రిక్రూట్ మెంట్ ను ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలని వస్తున్న డిమాండ్లకు కేంద్రం స్పందించింది. ఈ మేరకు ఈ విషయాన్ని తేల్చేందుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ కమిటీని వేసింది. ఈ కమిటీ 15 రోజుల్లో తన నివేదికను సమర్పించనుంది. కమిటీ నివేదిక వచ్చేవరకు ఐబీపీఎస్ నిర్వహించే పరీక్షలను నిలిపివేయాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ సూచించింది.భారత రాజ్యాంగం 22 భాషలను అధికారికంగా గుర్తించినా.. ఐబీపీఎస్‌ మాత్రం ఇంగ్లిష్, హిందీ భాష్లలోనే పరీక్షలను నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలు తమ వ్యతిరేకతను కేంద్రానికి చెప్పాయి. ఐబీపీఎస్ చర్య కారణంగా తమ రాష్ట్ర యువత నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశాయి. 2019లో జాతీయ బ్యాంకు పరీక్షలను ప్రాంతీయ భాషల్లోనూ నిర్వహిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ హామీ ఇచ్చారు. అయితే మంత్రి ప్రకటన కేవలం కేవలం ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో(ఆర్‌ఆర్‌బీ) నియామకాలకు సంబంధించి మాత్రమేనని తాజాగా కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది.

Related posts

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?