NewsOrbit
న్యూస్ సినిమా

NTR 30 : ఎన్టీఆర్ కెరీర్‌లో మైల్ స్టోన్ మూవీ ఎన్టీఆర్ 30

NTR 30 : ఎన్టీఆర్ 30..సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందనున్నట్టు ఇప్పటికే మేకర్స్ అధికారకంగా ప్రకటించారు. కొరటాల శివ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి – మెగా పవర్ స్టార్ రాం చరణ్‌లతో ఆచార్య సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. ఇందులో మెగాస్టార్‌కి జోడీగా కాజల్ అగర్వాల్, చరణ్‌కి జోడీగా పూజా హెగ్డే కనిపించబోతున్నారు. ఇక ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా సినిమా ఆర్ఆర్ఆర్ లో కొమురం భీం గా నటిస్తున్నాడు. మెగా పవర్ స్టార్ రాం చరణ్ ఇందులో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న సంగతి తెలిసిందే.

NTR 30 as a mile stone in NTR career
NTR 30 as a mile stone in NTR career

ఇటు కొరటాల అటు ఎన్టీఆర్ ఈ సినిమాలను కంప్లీట్ చేశాక వీరి కాంబినేషన్‌లో మూవీ పట్టాలెక్కనుంది ఎన్టీఆర్ కెరీర్‌లో మైల్ స్టోన్ మూవీ ఎన్టీఆర్ 30గా రానున్న ఈ మూవీని కొరటాల ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించనున్నాడు. గతంలో కొరటాల – ఎన్టీఆర్ కాంబినేషన్ లో జనతా గ్యారేజ్ సినిమా వచ్చి మంచి కమర్షియల్ హిట్ గా నిలిచింది.దాంతో మరోసారి వీరిద్దరి కాంబోలో సినిమా ప్రకటించగానే అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమా ప్రకటించినప్పటి నుండి ఇద్దరు స్టార్ హీరోయిన్స్ ను తీసుకోనున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.

NTR 30 : ఎన్టీఆర్ 30లో నటించే ఆ స్టార్ హీరోయిన్స్ ఎవరనేది ఓ క్లారిటి రానుందని తెలుస్తోంది.

పాన్ ఇండియా సినిమా కాబట్టి ఇందులో నటించే ఆ ఇద్దరికి పాన్ ఇండియా క్రేజ్ ఉన్నవాళ్లనే తీసుకోవాలని మేకర్స్ ప్లాన్ చేసినట్టు సమాచారం. ఇందులో భాగంగానే మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ పూజా హెగ్డే – కియారా అద్వానీ పేర్లు బాగా వినిపించాయి. అయితే ప్రస్తుతం వీరిద్దరు చాలా బిజీగా ఉన్నారు. ఇప్పటికే కొరటాల వీరితో సినిమాలు చేశాడు కాబట్టి వీరినే తీసుకోవాలనుకున్నట్టు చెప్పుకున్నారు. కానీ వారికున్న వరుస ప్రాజెక్ట్స్ వల్ల ఇద్దరు నో చెప్పినట్టు సమాచారం. దాంతో రష్మిక మందన్న తో పాటు
మరో బాలీవుడ్ హీరోయిన్ పేరును పరిశీలిస్తున్నారట. త్వరలో ఎన్టీఆర్ 30లో నటించే ఆ స్టార్ హీరోయిన్స్ ఎవరనేది ఓ క్లారిటి రానుందని తెలుస్తోంది.

Related posts

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

Romeo OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న విజయ్ ఆంటోనీ ” రోమియో “.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Heeramandi OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న సంజయ్ లీలా భన్సాలీ పిరియాడిక్ డ్రామా.. విమర్శికుల నుంచి ప్రశంసలు..!

Saranya Koduri

Aha OTT: ఆహాలు అద్భుతం అనిపించే 3 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది.. రిలీజ్ ఎప్పుడు అంటే..!

Saranya Koduri

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Television: తెలుగులో ఫస్ట్ సీరియల్ తీసిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎవరో తెలుసా.‌.!

Saranya Koduri

Chiranjeevi Lakshmi Sowbhagyavathi: 4 ఏళ్లు గా గుట్టు చప్పుడు కాకుండా ప్రేమాయణం నడుపుతూ.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న సీరియల్ నటి..!

Saranya Koduri

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Ariyana: పొట్టి పొట్టి బట్టలలో బిగ్ బాస్ గ్లామర్ బ్యూటీ.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri