NewsOrbit
న్యూస్ సినిమా

Vijay sethupathi : విజయ్ సేతుపతికి ఫ్యామిలీ మ్యాన్ మేకర్స్ క్రేజీ ఆఫర్.

Vijay sethupathi : విజయ్ సేతుపతికి సౌత్ లో ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. బాలీవుడ్ సినిమాలలో కూడా ఆఫర్స్ వస్తున్నాయి. అయినా విజయ్ సేతుపతి డేట్స్ సర్దుబాటు చేయలేనంత బిజీగా ఉన్నాడు. ఇప్పటికే పలు తెలుగు, తమిళ సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఓ టీవీ షోకి హోస్ట్ గా వ్యవహరించబోతున్నాడు. కమల్ హాసన్ నటిస్తున్న విక్రం సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న విజయ్ సేతుపతి జాయిన్ అవడంతో సినిమా మీద అంచనాలు భారీగా పెరిగాయి. కాగా ఈ విలక్షణ నటుడికి మరో అద్భుతమైన అవకాశం వచ్చినట్టు లేటెస్ట్ అప్‌డేట్.

vijay-sethupathi got crazy offer from family man makers
vijay-sethupathi got crazy offer from family man makers

ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ తో తెలుగు దర్శక ద్వయం రాజ్ అండ్ డీకే ఎంతగా సౌత్ అండ్ నార్త్ సినిమా ఇండస్ట్రీలో పాపులర్ అయ్యారో అందరికీ తెలిసిందే. వారి సినిమా దర్శకత్వం వహించినా, నిర్మాతలుగా వ్యవహరించినా దేశ వ్యాప్తంగా భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడుతున్నాయి. ఇటీవల వచ్చిన ది ఫ్యామిలి మాన్ సీజన్ 2 భారీ స్థాయిలో హిట్ సాధించింది. అక్కినేని సమంతకి విపరీతమైన క్రేజ్ తీసుకు వచ్చింది. రాజీ పాత్రలో నటించిన సమంతకి బాలీవుడ్ నుంచి ఇప్పుడు క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయి. కాగా ఇప్పుడు వీరు వరుసగా సినిమాలను నిర్మించనున్నారు.

Vijay sethupathi : విజయ్ సేతుపతి నటించేందుకు సైన్ చేశాడట.

ఇటీవలే సినిమా బండి అనే చిన్న సినిమాను నిర్మించి బాగా ఆకట్టుకుంది. కాగా సందీప్ కిషన్ తో ఓ సినిమా నిర్మించబోతున్నారు. ఇందులో విలక్షణ నటుడు విజయ్ సేతుపతి నటించనున్నాడట. కథ నచ్చడంతో విజయ్ సేతుపతి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ఈ సినిమా ద్వారా భరత్ చౌదరి దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు. ఈ సినిమా షూటింగ్ ఆగస్టు చివరి వారంలో ప్రారంభించబోతున్నారట. విజయ్ సేతుపతి తమిళంలో హీరోగా నటిస్తూనే మిగతా భాషల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తున్నారు. ఈ క్రమంలోనే తెలుగులో మరోసారి విజయ్ సేతుపతి నటించేందుకు సైన్ చేశాడట. త్వరలో ఇందుకు సంబంధించిన అఫీషియల్ కన్‌ఫర్మేషన్ రానుందని తెలుస్తోంది.

Related posts

Ajith Kumar: అజిత్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి భ‌ర్త‌ను స‌ర్‌ప్రైజ్‌ చేసిన‌ షాలిని!!

kavya N

Karthika Deepam 2 May 1st Episode: తండ్రిని గుర్తు చేసుకుంటూ కార్తీక్ ముందు కంటతడి పెట్టిన దీప.. నిజ నిజాలను తెలుసుకున్న జ్యోత్స్న..!

Saranya Koduri

Trinayani May 1 2024 Episode 1227: గాయత్రి చాయను అందరికీ చూపించిన హాసిని, నా కూతురు గోపికలా ఉంది అంటున్న నైని..

siddhu

Jagadhatri May 1 2024 Episode 219: నిషిక వేసిన ప్లాన్ లో నుంచి జగదాత్రి కేదార్ ఎలా తప్పించుకుంటారు..

siddhu

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

ఆమెను లైట్ తీస్కోన్న టీడీపీ టాప లీడ‌ర్ … నా త‌డాఖా చూపిస్తాన‌ని షాక్ ఇచ్చిందిగా..?

Brahmamudi May 1 2024 Episode 398: రాజ్ బిడ్డ తల్లిని తెలుసుకునే ప్రయత్నంలో కావ్య. 10లక్షలు తీసుకున్న రాజ్.

bharani jella

ష‌ర్మిల క‌డ‌ప ఎంపీగా గెలిచేందుకు కాదా… ఆమె గేమ్ ప్లాన్ ఇదేనా..?

చిరు ఎంట్రీతో ర‌గులుతోన్న పిఠాపురం… బాబాయ్ కోసం రామ్‌చ‌ర‌ణ్ కూడా ప్ర‌చారం..?

పోలింగ్ బూతుల్లో సీలింగ్ ప్యాన్‌ టీడీపీకి మ‌రో క‌ష్టం వ‌చ్చిందే…?

Nuvvu Nenu Prema May 1 2024 Episode 612: విక్కీ పద్మావతి ల ప్రేమ.. విక్కికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న రాజ్.. కృష్ణ ని తప్పించడానికి దివ్య ఆరాటం..

bharani jella

కొడుకును రెబ‌ల్‌గా పోటీ చేయించుకుంటోన్న వైసీపీ ఎమ్మెల్యే.. ఓట‌మి భ‌యంతోనా ?

Naga Panchami: గరుడ రాజు జ్వాలా గర్భంలోకి ప్రవేశిస్తాడా లేదా.

siddhu

Guppedanta Manasu May 1 2024 Episode 1063: వసుధార మను గురించి శైలేంద్ర చెడ్డగా మాట్లాడాడని వసుధారకు చెబుతాడా మహేంద్ర.

siddhu

Krishna Mukunda Murari May 1 2024 Episode 459: నిజం దాచలేనన్న కృష్ణ.. ఆదర్శ్ కి అబద్దం చెప్పిన ముకుంద.. కృష్ణ సరోగసి నాటకం బయటపడనుందా?

bharani jella