NewsOrbit
న్యూస్ సినిమా

Shalini pande : ఆ రెండింటీకి సిద్దమంటున్న అర్జున్ రెడ్డి హీరోయిన్

Shalini pande : కథ డిమాండ్ చేస్తే ఆ రెండింటీకి సిద్దమంటోంది అర్జున్ రెడ్డి హీరోయిన్ శాలినీ పాండే. విజయ్‌ దేవరకొండతో పాటు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా హీరోయిన్ శాలినీ పాండేకి ఓవర్ నైట్ స్టార్ ఇమేజ్ తీసుకు వచ్చింది యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ అర్జున్ రెడ్డి. ఇందులో బోల్డ్ పాత్రలో నటించి ఆకట్టుకున్న శాలినీ సొట్ట బుగ్గలతో బొద్దుగా కనిపించి కుర్రాళ్లకి చమటలు పట్టించింది. అలాంటిది ఇప్పుడు హిందీ సినిమా కోసం బాగా సన్నబడింది. శాలినీ బాలీవుడ్‌లో నటిస్తున్న సినిమా జయేష్‌ భాయ్‌ జోర్దార్‌. ఇందులో ఆమె డాన్సర్‌గా నటిస్తోంది. అయితే కథ డిమాండ్ చేయడం వల్ల సన్నబడినట్టు తెలిపిన ఈ యంగ్ బ్యూటీ కథకి అవసరమైతే మళ్ళీ బరువు పెరగడానికి కూడా రెడీ అంటోంది.

shalini-pande is ready for that two
shalini-pande is ready for that two

అర్జున్ రెడ్డి తర్వాత స్టార్ హీరోయిన్ అవుతుందనుకుంటే 118, ఇద్దరి లోకం ఒకటే సినిమాలతో సరిపెట్టుకుంది. తమిళంలో ఓ సినిమా కమిటయి కూడా బాలీవుడ్‌లో క్రేజీ ఆఫర్ వచ్చాయని మధ్యలోనే కోలీవుడ్ మేకర్స్ హ్యాండ్ ఇచ్చి ముంబై చెక్కేసింది. ఇలా కమిటయిన తమిళ సినిమాను ఆ మధ్య అర్ధాంతరంగా వదిలి వెళ్ళినందుకు తమిళ చిత్ర పరిశ్రమ నిర్మాతల మండలిలోనూ అమ్మడి మీద కంప్లైట్ చేశారు చిత్ర దర్శక, నిర్మాతలు. కానీ శాలినీ మాత్రం హిందీ సినిమాల కోసం ఈ సినిమా నుంచి తప్పుకుందని వార్తలు
వచ్చాయి.

Shalini pande : బాలీవుడ్‌లో ఈమె ఎంత వరకు సక్సెస్ అవుతుందో.

హిందీలో ప్రముఖ నిర్మాణ సంస్థ యష్ రాజ్ వారితో వరుసగా మూడు సినిమాలను కమిటయింది. అందులో ఒకటి జయేష్‌ భాయ్‌ జోర్దార్‌. కాగా ఆమె హిందీలో మరో మూడు చిత్రాలలో నటిస్తోంది. అవి ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నాయి. ఇప్పటికే తమిళంలో ఆమె నటించిన 100 % కాదల్, గొరీల్లా వంటి సినిమాలు బాగానే పేరు తీసుకు వచ్చాయి. దాంతో అక్కడ మంచి సినిమాలలో అవకాశాలు వస్తున్నాయి. కానీ బాలీవుడ్ పెద్ద మార్కెట్. రెమ్యునరేషన్ కూడా భారీగా ఉంటుంది. అందుకే హిందీ సినిమాల కోసం బాలివుడ్ లో సెటిలయింది. చూడాలి మరి బాలీవుడ్‌లో ఈమె ఎంత వరకు సక్సెస్ అవుతుందో.

Related posts

Aha OTT: ఆహా లో రికార్డ్ వ్యూస్ తో దుమ్ము రేపుతున్న కామెడీ మూవీ.. అటువంటి వారికి ఇన్స్పిరేషన్‌..!

Saranya Koduri

Weekend OTT Movies: ఈ వీకెండ్ డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్న సూపర్ హిట్ ఫిల్మ్స్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!

Saranya Koduri

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Brahmamudi: బ్రహ్మముడి లో రుద్రాణి పాత్రలో నటిస్తున్న షర్మిత గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Bigg Boss Vasanthi: నేను మధ్యాహ్నం ఒంటి గంటకి లెగిచిన నన్ను ఆమె ఏమీ అనదు.. బిగ్ బాస్ వాసంతి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Alluri Sitarama Raju: 50 ఏళ్లు పూర్తి చేసుకున్న అల్లూరి సీతారామరాజు.. ఈ మూవీ అప్పట్లో ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

Small Screen Couple: పెళ్లయి నెల తిరక్కముందే విడాకులు తీసుకుంటున్న బుల్లితెర నటుడు కూతురు… నిజాలను బయటపెట్టిన నటి..!

Saranya Koduri

Naga Panchami: తుది దశకు చేరుకున్న నాగపంచమి సీరియల్.. త్వరలోనే ఎండ్..!

Saranya Koduri

Devatha: అంగరంగ వైభోగంగా గృహప్రవేశం జరుపుకున్న దేవత సీరియల్ నటి వైష్ణవి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju