NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Tragedy: చిత్తూరు జిల్లాలో విషాదం..విద్యుతాఘాతంతో ముగ్గురు మృతి

Tragedy:  చిత్తురు జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. విద్యుతాఘాతంతో ముగ్గురు మృతి చెందిన ఘటన చిత్తూరు జిల్లా పాలసముద్రం మండలం కనికాపురం గ్రామంలో జరిగింది. వివరాల్లోకి వెళితే..గ్రామానికి చెందిన మునిస్వామి నాయుడు తన ఇల్లు నిర్మాణానికి టిప్పర్ తో కంకర తెప్పించాడు. కంకర లోడ్ తీసుకువచ్చిన టిప్పర్ డ్రైవర్ మనోజ్ ఆ ఇంటి సమీపంలో ఉన్న విద్యుత్ తీగలను గమనించకుండా టిప్పర్ వెనుక భాగం పైకి ఎత్తాడు. ఈ సమయంలో టిప్పర్ కు విద్యుత్ తీగలు తలగడంతో కరెంటు ప్రవహించింది.

Tragedy: Three people died in electric shock in Chittoor district
Tragedy: Three people died in electric shock in Chittoor district

విద్యుత్ షాక్ కొట్టడంతో డ్రైవర్ మనోజ్ కేసులు వేశాడు. ఇది గమనించిన అదే గ్రామానికి చెందిన యువకులు దొరబాబు (23), జ్యోతీశ్వర్ (19)  డ్రైవర్ మనోజ్ ను కాపాడే ప్రయత్నంలో వీరు విద్యుతాఘాతానికి గురైయ్యారు. అక్కడి వారు చూస్తుండగానే ముగ్గురూ మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  విద్యుతాఘాతంతో ముగ్గురు మృతి చెందడంతో గ్రామంలో విషాదశ్ఛాయలు అలుముకున్నాయి. మృతుల బంధువుల రోదనలు మిన్నంటాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు ఆసుపత్రికి తరలించారు.

Related posts

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

AP Elections 2024: కూటమి పార్టీలకు బిగ్ షాక్ .. స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

BCY Party: పుంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి యత్నం ..ప్రచార వాహనం ధగ్ధం

sharma somaraju

Amit Shah: అమిత్ షా కు తృటిలో తప్పిన హెలికాఫ్టర్ ప్రమాదం

sharma somaraju

Video Morphing Case: అమిత్ షా డీప్ షేక్ వీడియో కేసు.. గాంధీ భవన్ కు ఢిల్లీ పోలీసులు ..సోషల్ మీడియా ప్రతినిధులకు నోటీసులు

sharma somaraju

Supreme Court: ఏపీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ ..ఎన్జీటీ తీర్పును యథాతధంగా అమలు చేయాలంటూ ఆదేశం

sharma somaraju

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి టాలీవుడ్ స్టార్ హీరో స‌తీమ‌ణి.. హీరోయిన్‌గా కూడా చేసింది.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Priyadarshi Pulikonda: హీరోగా దూసుకుపోతున్న క‌మెడియ‌న్ ప్రియదర్శి.. చేతిలో ఏకంగా అన్ని సినిమాలా..?

kavya N