NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Today Gold Rate: మహిళలకు గుడ్ న్యూస్.. నేటి బంగారం, వెండి ధరల అప్డేట్స్..!!

Gold ornaments: మీకు నగలంటే ఇష్టమా? అయితే మీకు ఆరోగ్యం కూడా!!

Today Gold Rate: (12/8/2021) బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి శుభవార్త.. నిన్న స్థిరంగా ఉన్న బంగారం ధర ఈ రోజు కూడా అదే బాటలో పయనించింది.. ఈరోజు బంగారం ధరలలో ఎటువంటి మార్పు చోటు చేసుకోలేదు.. నేడు బంగారం ధర స్థిరంగా ఉంది.. ఒకవైపు బంగారం ధర తటస్థంగా ఉంటే మరోవైపు వెండి ధర మాత్రం తగ్గింది.. ప్రధాన నగరాలలో ఈరోజు బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి..

Today Gold Rate: Stable Silver Price Decreases
Today Gold Rate: Stable Silver Price Decreases

గురువారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.43,350 వద్ద స్థిరంగా కొనసాగుతోంది.. అలాగే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 47,300 వద్ద తటస్థంగా ఉంది. ఇవే బంగారం ధరలు సికింద్రాబాద్, విజయవాడ, వైజాగ్, వరంగల్, కేరళ, బెంగళూరు, భువనేశ్వర్, మంగళూరు, మైసూర్ లలో కూడా ఇలాగే ఉన్నాయి.. నిన్న తగ్గిన వెండి ధర ఈరోజు కూడా తగ్గింది.. వెండి ధర వెలవెలబోతోంది.. నిన్నటి రేటు తో పోలిస్తే 300 తగ్గింది.. దీంతో ఈ రోజు కిలో వెండి ధర రూ.67,900 కి చేరింది. నేడు బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు కొనుగోలు చేయాలని భావించే వారికి గుడ్ న్యూస్ గా చెప్పవచ్చు.

Related posts

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

AP Elections 2024: కూటమి పార్టీలకు బిగ్ షాక్ .. స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

BCY Party: పుంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి యత్నం ..ప్రచార వాహనం ధగ్ధం

sharma somaraju