NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Love Marriage: వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు..! రిజిస్ట్రార్ ఆఫీసులో పెళ్లి..! చివరలో వధువు పేరెంట్స్ ఎంట్రీ ..! ఆ తరువాత ఏమైందంటే..?

Love Marriage: తూర్పు గోదావరి జిల్లా కాకినాడకు చెందిన యువతీ యువకులు కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి కులాలు వేరు కావడంతో పాటు యువకుడి కంటే యువతి వయసు ఒక సంవత్సరం పెద్దది కావడంతో పెద్దలు వీరి వివాహానికి అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో వీరు పెద్దలను ఎదిరించి స్నేహితుల సహకారంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే 40 రోజుల క్రితం వివాహం చేసుకునేందుకు కాకినాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పేర్లు నమోదు చేసుకున్నారు. శుక్రవారం యువకుడి స్నేహితుల సమక్షంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో వీరు దండలు మార్చుకుని వివాహం చేసుకున్నారు.

Love couple conflict at Kakinada sub registrar office
Love couple conflict at Kakinada sub registrar office

Read More: AP High Court: బ్రేకింగ్.. ఏపి హైకోర్టులో ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ..! అది ఏమిటంటే..?

ఈ విషయం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు హుటాహుటిన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. కుమార్తెను తమతో రావాలంటూ బ్రతిమిలాడారు. ఓ పక్క యువకుడి స్నేహితులు, మరో పక్క యువతి తల్లిదండ్రులు, బంధువులు అక్కడ ఉండటంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పరిస్థితి గమనించిన యువకుడు కారులో అక్కడ నుండి ఎస్కేప్ అయ్యేందుకు యువతిని కార్యాలయం నుండి బయటకు తీసుకుని రావడంతో యువతి పేరెంట్స్ వారిని చుట్టుముట్టి తమతో రావాలంటూ యువతిని ప్రాధేయపడ్డారు. ఈ నేపథ్యంలో ఆ యువకుడి స్నేహితులు ఆమె తల్లిదండ్రులను పక్కకు తోయడంతో యువతీ యువకులు సినీ పక్కీలో కారు ఎక్కేసి అక్కడి నుండి వెళ్లిపోయారు. వెంటనే తేరుకున్న యువతి తల్లిదండ్రులు కారును వెంబడించినా ప్రయోజం కలగలేదు. అల్లారుముద్దుగా పెంచుకున్న కన్న కూతురు యుక్త వయసు రాగానే ఇలా ప్రేమించిన యువకుడితో వెళ్లిపోవడం తో ఆ యువతి తల్లిదండ్రులు కన్నీళ్లు పెట్టుకున్నారు. తీవ్ర బావోద్వేగా నికి గురయ్యారు. అక్కడి పరిస్థితి చూపరుల హృదయాలను కలచి వేసింది.

Related posts

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju