NewsOrbit
న్యూస్

BANK HOLIDAYS : సెప్టెంబర్‌లో బ్యాంకులకు ఎన్ని సెలవులు ఉన్నాయంటే…?

BANK HOLIDAYS : ప్రజలు తరచూ బ్యాంకులకు వెళ్లి రావడం సర్వసాధారణం అయ్యింది. నగదు డ్రా చేయడం లేదా జమ చేయడం ఇలా అనేక పనుల కోసం ప్రజలు బ్యాంకులను సందర్శిస్తుంటారు. కొందరు తమకు వీలుచిక్కినప్పుడు బ్యాంకులకు వెళ్లాలని ముందస్తుగానే ప్లాన్ చేసుకుంటారు. అయితే అటువంటి వారు బ్యాంకుల సెలవులు గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. తాజాగా ఆర్‌బీఐ రాష్ట్రాలు, పండుగల వారిగా సెప్టెంబర్ నెలకు సంబంధించిన బ్యాంకు సెలవులు ప్రకటించింది. భారతదేశ వ్యాప్తంగా మొత్తం 12 రోజులు బ్యాంకులకు సెలవులు ఉండనున్నాయని వెల్లడించింది. అయితే ఈ పన్నెండు దినాల్లో తెలుగు రాష్ట్రాలకు 7 సెలవులు వస్తున్నాయి. అవేంటో చూద్దాం.


BREAKING : డ్రగ్స్ కేసులో నటుడు అరెస్ట్ …!
సెప్టెంబర్ నెలలో 5, 12, 19, 26 తేదీలు ఆదివారం కాగా.. ఈ నాలుగు రోజుల్లో బ్యాంకులకు సెలవులు ఉంటాయి. 11వ తేదీ రెండో శనివారం.. 25వ తేదీ నాలుగో శనివారం కావడంతో ఈ తేదీలలో కూడా బ్యాంకులకు ఎప్పటిలాగానే సెలవులు ఉంటాయి. అయితే ప్రతినెలా ఉండే ఈ ఆరు సెలవులతో పాటు సెప్టెంబర్‌ నెలలో వినాయక చవితి సందర్భంగా బ్యాంకుల సేవలు నిలిచిపోనున్నాయి. సెప్టెంబర్‌ 10న గణేష్ చతుర్థి కాగా ఆ తేదీలో బ్యాంకులకు సెలవు వచ్చింది. సెప్టెంబర్‌ 10 శుక్రవారం కావడంతో.. సెప్టెంబర్ 11 శనివారం.. 12 ఆదివారం కాగా మూడు రోజులు వరుసగా బ్యాంకు సేవలు నిలిచిపోనున్నాయి.
RULES : సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి కొత్త మార్పులు రాబోతున్నాయి..!

పైన పేర్కొన్న బ్యాంకుల సెలవులను తెలుసుకొని మీ బ్యాంకు కార్యకలాపాలను ప్లాన్ చేసుకోండి. దైనందిన జీవితంలో బ్యాంకులు కీలక పాత్ర పోషిస్తున్నాయి కాబట్టి మీ నగదు భద్రపరచుకోవడానికి పక్కా ప్రణాళికతో ఉండటం ముఖ్యం.

Related posts

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?

మంగళగిరిలో లోకేష్‌కు మ‌ళ్లీ క‌ష్ట‌మ‌వుతోందా… ఓట‌ర్లు ఇంత పెద్ద షాక్ ఇవ్వ‌బోతున్నారా ?

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి త‌ప్పుకున్న క్రిష్‌.. డైరెక్ట‌ర్ గా జ్యోతికృష్ణకు బాధ్య‌త‌లు.. అస‌లెవ‌రిత‌ను?

kavya N

విశాఖ‌లో భ‌ర‌త్‌కు రెండో ఓట‌మి రాసి పెట్టుకోవ‌చ్చా ?

BSV Newsorbit Politics Desk

YSRCP: నేడు జగన్ ప్రచారానికి విరామం ..ఎందుకంటే..?

sharma somaraju