NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Sonu Sood: నేడు ఏపికి సోనూ సూద్ రాక..! ఎందుకంటే..?

Sonu Sood: రియల్ హీరో సోనూ సూద్ నేడు ఏపికి వస్తున్నారు. ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు విజయవాడ నగరానికి రానున్నారు. గతంలో బాలీవుడ్ నటుడుగానే అభిమానులకు తెలిసిన సోనూ సూద్ ..కరోనా మహమ్మారి విజృంభించిన నాటి నుండి ఆయన చేసిన సేవా కార్యక్రమాలతో దేశ వ్యాప్తంగా రియల్ హీరోగా గుర్తింపు పొందారు.  ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షలాది మందికి సాయం అందించి వారి పాలిట దేవుడిగా నిలిచాడు సోనూ సూద్, విద్య, వైద్యం, ఉపాధి ఇలా అనేక రకాలుగా సేవలు అందించారు సోనూ సూద్, కరోనా సెకండ్ వేవ్ సమయంలో పెద్ద ఎత్తున ఆక్సిజన్ సిలెండర్ లను సప్లై చేశారు. ప్రభుత్వాలు చేయాల్సిన పనులను సైతం సోనూ సూద్ తన భుజస్తందాలపై వేసుకుని చేశారు. అపర దాన కర్ణుడుగా కీర్తించబడుతున్నారు.

Sonu Sood to visit kanaka Durga temple
Sonu Sood to visit kanaka Durga temple

ఆయన చేసిన సేవా కార్యక్రమాలకు  జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు లభించాయి. సోనూ సూద్ గురించి చిన్న అప్ డేట్ వచ్చినా సోషల్ మీడియాలో సెన్ఫేషనల్ అవుతుంది.  సోనూ సూద్ నుండి సాయం అందిన వారు ఆయనను దేవుడిగా కొలుస్తున్నారు. గుళ్లు కట్టి పూజలు చేశారు. ఆయన పేరుతో అభిమానులు స్టాల్స్ ను ఏర్పాటు చేసుకుని నిర్వహిస్తున్నారు. చిన్నా పెద్దా అనే తారతమ్యం లేకుండా దేశ వ్యాప్తంగా ప్రజల అభిమానాన్ని సొంతం చేసుకున్నారు సోను సూద్.

నేడు సోనూ సూద్ విజయవాడ నగరానికి విచ్చేస్తున్నారని తెలియడంతో అభిమానులు ఆయనను నేరుగా చూసేందుకు అభిమానులు సిద్ధం అవుతున్నారు. ముందుగా సోను సూద్ బుధవారం సాయంత్రం మూడు గంటల సమయంలో ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న దుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 9వ తేదీ గురువారం ఉదయం ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొని తిరిగు ప్రయాణం అవుతారు.  నేటి సాయంత్రం దుర్గమ్మ దర్శనానికి సోను సూద్ వస్తున్నారని సమాచారం అందడంతో ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సోను సూద్ ను చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు రానున్నారు.

Read More:

1.AP Govt: ఇది జగన్ సర్కార్ ‌కు భారీ ఊరట..! హస్తినలో మంత్రి బుగ్గన ప్రయత్నాలు ఫలించినట్లే..!!

2.Ganesh Festival: విఘ్నాధిపతి వేడుకలకే విఘ్నాలు..! గవర్నర్ జీ ఏమి చేస్తారో..?

3.Jagananna Vidya Deevena: ఆ అంశాలపై ప్రభుత్వం వెనక్కు తగ్గేది లే..!!

 

Related posts

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju