NewsOrbit
Featured ట్రెండింగ్

I Phone 13; ఐఫోన్ ధరల తగ్గింపు.. యాపిల్ సంస్థ భారీ ఆఫర్లు..!!

I Phone 13; Apple Surprising Offers

I Phone 13; ప్రఖ్యాత మొబైల్ తయారీ దిగ్గజ సంస్థ యాపిల్ తమ ఫోన్ల ధరలను తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. యాపిల్ నుండి వస్తున్నా అప్డేట్ మొబైల్ ఐఫోన్ 13 ప్రో రేపు ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో యాపిల్ సంస్థ తమ పాత మోడళ్లపై ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఐఫోన్​ 12పై డిస్కౌంట్​ ఆఫర్​ ప్రకటించింది. ప్రస్తుతం ఐఫోన్​ 12 మినీ 128 జిబి 74,900 ఉండగా.. దాని ధరణి రూ. 64,999కు తగ్గించింది. ఐఫోన్​ 12 28 జిబి ప్రస్తుత ధరకు రూ. 10 వేలు తగ్గించి, రూ. 71,999గా నిర్ణయించింది. ఐఫోన్​ 12 ప్రో రూ. పది వేలు తగ్గించి, రూ.1,15,900 లకు, ఐఫోన్​ 12 పమ్యాక్స్​ను రూ.1,25,900లకు నిర్ణయించింది. గత ఏడాది కాలంగా ఐఫోన్ 12 లో వివిధ మూడేళ్లు విపరీతంగా అమ్ముడవుతున్నాయి. ఇప్పటికే ఈ సిరీస్​ ఫోన్లను యాపిల్​ ప్రపంచవ్యాప్తంగా 10 కోట్లకు పైగా అమ్మకాలు జరిపింది. తాజాగా ఐఫోన్ 13 మోడల్ దిగనున్న నేపథ్యంగా ఈ సంస్థ ఆఫర్లను ప్రకటించింది.

I Phone 13; Apple Surprising Offers
I Phone 13; Apple Surprising Offers

ఐ ఫోన్ 13లో కీలక ఫీచలను యాపిల్ ప్రవేశపెట్టింది. 5 జీ ని మరింత మెరుగు పర్చింది. ఆస్ట్రోగ్రాఫి ఫోటో, వీడియో విధానాన్ని దించింది. అత్యవసర సమయాల్లో సాటిలైట్ వ్యవస్థ ద్వారా మాట్లాడుకునే విధానాన్ని నూతనంగా తీసుకొస్తుంది. యాపిల్ ఫోన్లలో ఇప్పటి వరకు లేని పింక్ కలర్ ఫోన్లు ఈ 13 మూడేళ్ళలో చూడవచ్చు. బ్యాటరీ లైఫ్ కూడా మెరుగయ్యేలా సామర్ధ్యాన్ని పెంచినట్టు కంపెనీ ప్రకటించింది.

Related posts

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri