NewsOrbit
న్యూస్

Prabash: ప్రభాస్ బర్త్ డే రోజు ప్రభాస్ ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్ ..!

Prabash: హీరో ప్రభాస్.. బాహుబలికి ముందు ఈ పేరు కేవలం తెలుగు ప్రేక్షకులకు మాత్రమే పరిచయం. కానీ బాహుబలి సినిమా తర్వాత పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఈ హీరో సినిమాలు చాలా భాషల్లో రిలీజ్ అవుతున్నాయి. 2002లో ఈశ్వర్ సినిమాతో వెండితెరకు హీరోగా పరిచయమయ్యాడు ఈ డార్లింగ్(darling).. మొదట్లో రెండు సినిమాలు కాస్త నిరాశ పరిచినా.. మూడో మూవీ వర్షంతో హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత ఛత్రపతి వంటి బ్లాక్ బస్టర్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక బిల్లా సినిమాలో ప్రభాస్ (prabash) స్టైల్ కు ఆయన ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. తర్వాత బాహుబలి మూవీతో ఈ హీరో జాతకమే మారిపోయింది. వరల్ట్ వైడ్‌గా ఈ సినిమా విడుదలై మంచి పేరును దక్కించుకోవడంతో ప్రభాస్ ఇక వెనక్కి తిరిగి చూసుకోకుండా అన్నీ భారీ ప్రాజెక్టులే చేస్తున్నారు.


Prabash: వ‌ర‌ల్డ్‌లోనే ఏ హీరోకు లేని లైన‌ప్.. నెక్ట్స్ ఐదేళ్లలో ప్ర‌భాస్ చేయ‌బోయే సినిమాలు ఇవే …!

ఇన్‌స్టా సర్ ప్రైజ్ గిఫ్ట్

ఈ రోజు (అక్టోబర్ 23) ప్ర‌భాస్ బర్త్ డే కావడంతో ఆయన ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇదే రోజు ఇన్‌స్టా ప్రభాస్‌కు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చింది. గ్లోబల్ ప్రభాస్ డే అని చెబుతూ ఫిల్టర్ ప్రెజెంట్ చేసింది. ఇన్ స్టా విడుదల చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాతో తెగ వైరల్ అవుతున్నది. దీంతో ఫ్యాన్స్ (fans)డబుల్ హ్యాపీ అవుతున్నారు.

BREAKING : నేడే ఈ-శ్రామ్ పోర్టల్ లాంచ్..!

రాధేశ్యామ్ టీజర్ రిలీజ్‌తో ఫ్యాన్స్ డబుల్ ఖుషి

ఇక ప్రభాస్ చేతిలో ప్రస్తుతం పలు పాన్ ఇండియా ప్రాజెక్టులు ఉన్నాయి. రాధేశ్యామ్ (radhey shyam)మూవీ రాధాకృష్ణ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్నది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీకి సంబంధించిన టీజర్.. ప్రభాస్ బర్త్ డే సందర్భంగా టీం రిలీజ్ చేసింది.

Samantha: “నా మీద కేసు పెడతావా .. నా దగ్గర ఆధారం ఉంది ఇదిగో ” అంటూ ప్రెస్ మీట్ పెట్టాడు ఈయన
దీంతో ఫ్యాన్స్ మరింత హ్యపీగా ఫీలవుతున్నారు. వీటితో పాటు ఆదిపురుష్, సలార్ వంటి చిత్రాల్లో డార్లింగ్ నటిస్తున్నారు. ఈ మూవీస్ కోసం ఆయన భారీ స్థాయిలోనే రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు టాక్.

Related posts

Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు .. ఏపీ ఆధీనంలోని భవనాల స్వాధీనానికి ఆదేశం

sharma somaraju

Allagadda: మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అనుచరుడిపై హత్యాయత్నం .. కారుతో ఢీకొట్టి మరణాయుధాలతో దాడి .. వీడియో వైరల్

sharma somaraju

EC: ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియస్ .. సీఎస్, డీజీపీలకు సమన్లు

sharma somaraju

NTR: ఏపీలో చిన్న ఆల‌యానికి జూ. ఎన్టీఆర్ భారీ విరాళం.. ఎన్ని ల‌క్ష‌లు ఇచ్చాడంటే?

kavya N

Actress Kaniha: ఒట్టేసి చెపుతున్నా సినిమా హీరోయిన్ కనిహా గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే మ‌తిపోవాల్సిందే!

kavya N

Nani Movie: 20 ఏళ్లు పూర్తి చేసుకున్న నాని.. ఈ సినిమా హిట్ అయ్యుంటే మ‌హేష్ స్టార్ అయ్యేవాడే కాదా..?

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ చేతులారా వ‌దులుకున్న 5 సూప‌ర్ హిట్ సినిమాలు ఏవేవో తెలుసా?

kavya N

Ram Pothineni: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. టాలీవుడ్ ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని గురించి ఈ విష‌యాలు మీకు తెలుసా?

kavya N

ఏపీలో రికార్డు స్థాయి పోలింగ్ .. అధికారిక లెక్క ప్రకారం 81.76 శాతం

sharma somaraju

Mehreen Pirzada: ఆ ప‌నికి క‌డుపే తెచ్చుకోవాల్సిన అవ‌స‌రం లేదు.. వైర‌ల్‌గా మారిన మెహ్రీన్ షాకింగ్ పోస్ట్‌!

kavya N

జ‌గ‌న్ ఫుల్ రిలాక్స్ అయిపోయారుగా… ఏం చేస్తున్నారో చూడండి..?

Tadipatri: జేసీ అనుచరుడిపై హత్యాయత్నం .. తాడిపత్రిలో ఉద్రిక్తత

sharma somaraju

పోలింగ్ అయ్యాక జ‌గ‌న్‌కు ఆ త‌ప్పు అర్థ‌మైందా… అర‌ర్రే అన్నా లాభం లేదే..?

ఏపీ ఎన్నిక‌ల్లో ఎక్క‌డ‌.. ఎవ‌రు గెలుస్తారు..?

ఎన్నిక‌లు ముగిశాయి.. చంద్ర‌బాబు, ప‌వ‌న్‌కు పెద్ద టెన్ష‌న్ ప‌ట్టుకుందే…?