NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Hyperthyroidism: హైపర్ థైరాయిడిజం అంటే.. కనిపించే లక్షణాలు..!!

Hyperthyroidism: థైరాయిడ్ సమస్యతో భారత దేశంలో సుమారు ఐదు కోట్ల మంది బాధపడుతున్నారని అంచనా.. థైరాయిడ్ గ్రంధి ఆకారం చిన్నదైనప్పటికీ.. ప్రభావం ఎక్కువగా ఉంటుంది.. మొత్తం దేహాన్ని నియంత్రిస్తుంది.. థైరాక్సిన్ ఎక్కువ మోతాదులో విడుదల చేయడం వలన వచ్చే సమస్యను హైపర్ థైరాయిడిజం అంటారు.. ఈ సమస్య వస్తే ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయో ఇప్పుడు చూద్దాం..!!

Hyperthyroidism: Symptoms and precautions
Hyperthyroidism: Symptoms and precautions

హైపర్ థైరాయిడిజం కు గురైనప్పుడు సక్రమంగా ఆహారం తింటున్నా కూడా బరువు తగ్గుతారు. నిద్రలేమి, గుండెదడ, అధికంగా చెమటలు పట్టడం, నీరసం నిస్సత్తువ గా అనిపించడం, విరోచనాలు అవుతాయి. చేతులు వణుకుతూ ఉంటాయి. స్త్రీలలో సక్రమంగా పీరియడ్స్ రావు. రుతు సమయంలో అధిక రక్తస్రావం అవుతుంది. చర్మం పాలిపోయి నిర్జీవంగా ఉంటుంది. ఈ సమస్య ఉన్న వారిలో చేతులు వణుకుతాయి. నేటి ఆధునిక జీవన విధానం, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి పెరగడం, శారీరక శ్రమ చేయకపోవటం, పోషకాహారం లోపం వలన కూడా ఈ సమస్య వస్తుంది.

Hyperthyroidism: Symptoms and precautions
Hyperthyroidism: Symptoms and precautions

హైపర్ థైరాయిడిజం సమస్యతో బాధపడుతున్నారు ఈ ఆహార పదార్థాల జోలికి వెళ్లకుండా ఉండాలి. అధిక గంగా ఉప్పు ఉన్న ఆహార పదార్థాలను తినండి. ఉప్పు ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు థైరాయిడ్ గ్రంథి ను ప్రభావితం చేస్తుంది. ఈ సమస్య ఉన్న వారు పాలు, పాల పదార్థాలు తీసుకోవడం మంచిది కాదు. మీగడ తీసేసిన పాలను మాత్రమే తీసుకోవాలి. నువ్వులతో చేసిన ఆహార పదార్థాలు తీసుకోకూడదు. కెఫిన్ ఎక్కువగా ఉండే పదార్థాలు తినకూడదు. పంచదార తో చేసిన వంటకాలు, పానీయాలు కూడా తాగకండి. ఇప్పుడు చెప్పుకున్న ఆహారాలు ఈ సమస్య ను పెంచుతాయని గుర్తుంచుకోండి.

Hyperthyroidism: Symptoms and precautions
Hyperthyroidism: Symptoms and precautions

Related posts

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N

Ajith Kumar: అజిత్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి భ‌ర్త‌ను స‌ర్‌ప్రైజ్‌ చేసిన‌ షాలిని!!

kavya N

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

ఆమెను లైట్ తీస్కోన్న టీడీపీ టాప లీడ‌ర్ … నా త‌డాఖా చూపిస్తాన‌ని షాక్ ఇచ్చిందిగా..?

ష‌ర్మిల క‌డ‌ప ఎంపీగా గెలిచేందుకు కాదా… ఆమె గేమ్ ప్లాన్ ఇదేనా..?

చిరు ఎంట్రీతో ర‌గులుతోన్న పిఠాపురం… బాబాయ్ కోసం రామ్‌చ‌ర‌ణ్ కూడా ప్ర‌చారం..?

పోలింగ్ బూతుల్లో సీలింగ్ ప్యాన్‌ టీడీపీకి మ‌రో క‌ష్టం వ‌చ్చిందే…?

కొడుకును రెబ‌ల్‌గా పోటీ చేయించుకుంటోన్న వైసీపీ ఎమ్మెల్యే.. ఓట‌మి భ‌యంతోనా ?

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju