NewsOrbit
న్యూస్ సినిమా

NTR: కళ్యాణ్ రామ్ కోసం జూనియర్ ఎన్టీఆర్ రంగంలోకి..!!

NTR: చాలావరకు ఇటీవల యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR).. కళ్యాణ్ రామ్ నిర్మాణ సారథ్యంలో సినిమాలు చేస్తూ ఉన్న సంగతి తెలిసిందే. అన్న కళ్యాణ్ రామ్(Kalyan Ram) సొంత నిర్మాణ ఎన్టీఆర్ ఆర్ట్స్(NTR Arts) లో నటిస్తూ.. నిర్మాతగా రాణిస్తున్న అన్నకి… అండగా ఉంటూ వస్తున్నాడు. మరోపక్క కళ్యాణ్ రామ్ (Kalyan Ram)కూడా తన నిర్మాణ సారథ్యంలో చాలా ప్రతిష్టాత్మకంగా సినిమాలు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అదే సమయంలో సొంత ప్రొడక్షన్ లో.. తానే హీరోగా కూడా నటిస్తున్నాడు. ఇలా ఉంటే ప్రస్తుతం కళ్యాణ్ రామ్ “బింబిసర” (Bhimbisara) అనే భారీ బడ్జెట్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

Nandamuri Kalyan Ram's next Telugu film titled 'Bimbisara', to be directed  by Mallidi Vashist - The Hindu

ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టిన బాహుబలి(Bahubali) తరహాలో ఈ సినిమా పోస్టర్లు మరియు వీడియోలు ఉన్నాయి. యుద్ధాలు పౌరాణిక చిత్రం మాదిరిగా…సీన్స్ ఉన్న ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ హీరోగా రాణిస్తున్నాడు. అత్యంత ప్రతిష్టాత్మకంగా… ఈ సినిమాని నిర్మిస్తున్నారు. షూటింగ్ చాలావరకు ముగియడంతో త్వరలో ఈ సినిమా రిలీజ్ కానున్న క్రమంలో.. ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఇటువంటి తరుణంలో అన్న కళ్యాణ్ రామ్ కీలకంగా క్యారెక్టర్ చేస్తున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో ఎన్టీఆర్ రంగంలోకి దిగుతున్నారు. అంతేకాకుండా సినిమాలో స్టార్టింగ్ లోనే  ఈ సినిమాకి సంబంధించిన చరిత్ర ఎన్టీఆర్ వాయిస్ సినిమా ప్రారంభంలో ఉంటుందట.

NTR gets connected to Kalyan Ram's Bimbisara

ఆ విధంగా “బింబిశార” సినిమా స్టార్ట్ ప్రారంభించడమే కాక సినిమాకి సంబంధించిన టీజర్.. కూడా త్వరలో ఎన్టీఆర్ రిలీజ్ చేయనున్నారట. టీజర్ కూడా ఎన్టీఆర్(NTR) వాయిస్ తో.. రిలీజ్ కానున్నటు ఇండస్ట్రీ టాక్. ఇటీవల ఇదే తరహాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్(Ram Charantej)… వరుణ్ తేజ్(Varun tej) గనీ సినిమాకి వాయిస్ ఓవర్ ఇవ్వడం జరిగింది. ఇదే తరహాలో ఎన్టీఆర్ అన్న కళ్యాణ్ రామ్.. సినిమా “బింబీసారా” సినిమా కోసం రంగంలోకి దిగుతున్నారు అట. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి రిలీజ్ అయిన సినిమా పాట వీడియో బాహుబలి సినిమాని గుర్తు చేయడం జరిగింది. దీంతో రాబోతున్న టీజర్ ఈ తరహా లో ఉంటుందో అన్నదానిపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

Related posts

Romeo OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న విజయ్ ఆంటోనీ ” రోమియో “.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Heeramandi OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న సంజయ్ లీలా భన్సాలీ పిరియాడిక్ డ్రామా.. విమర్శికుల నుంచి ప్రశంసలు..!

Saranya Koduri

Aha OTT: ఆహాలు అద్భుతం అనిపించే 3 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది.. రిలీజ్ ఎప్పుడు అంటే..!

Saranya Koduri

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Television: తెలుగులో ఫస్ట్ సీరియల్ తీసిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎవరో తెలుసా.‌.!

Saranya Koduri

Chiranjeevi Lakshmi Sowbhagyavathi: 4 ఏళ్లు గా గుట్టు చప్పుడు కాకుండా ప్రేమాయణం నడుపుతూ.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న సీరియల్ నటి..!

Saranya Koduri

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Ariyana: పొట్టి పొట్టి బట్టలలో బిగ్ బాస్ గ్లామర్ బ్యూటీ.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: బుల్లితెర నటి శ్యామల భర్త పై చీటింగ్ కేసు నమోదు.. ఆ యువకురాలు దగ్గర కోటి రూపాయలు తీసుకుని మోసం..!

Saranya Koduri